Armoured Vehicles Nigam Limited (AVNL) Job Recruitment In Telugu
Armoured Vehicles Nigam Limited (AVNL) Job Recruitment In Telugu
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన అవడి ( చెన్నై ) లోని ఆర్మ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ ( AVNL ) నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టులు : 15
»పోస్టుల వివరాలు :
హెస్ఆర్ కన్సల్టెంట్,
సీనియర్ మేనేజర్,
కంపెనీ సెక్రటరీ,
కంటెంట్ రైటర్,
ఫైనాన్షియల్ కన్సల్టెంట్,
సీనియర్ మేనేజర్లు,
సీనియర్ ఎగ్జిక్యూటివ్,
ఎగ్జిక్యూటివ్‌లు…
»విభాగాలు : హెచ్ఐర్, పీఆర్, మీడియా అండ్ కమ్యూనికేషన్, ఫైనాన్స్ అండ్ టాస్ కాస్ట్ అకౌంటింగ్ తదితరాలు.
»అర్హత : పోస్టుల్ని అనుసరించి డిగ్రీ, బీఈ / బీటెక్, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ / సీఎంఏ ఉత్తీర్ణత చెంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
»వయసు : పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
»జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.50,000 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
»దరఖాస్తు విధానం : ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» చిరునామా :Staff Officer/CO & HR, Armoured Vehicles Nigam Limited, HVF Road, Avadi, Chennai – 600054. ఈ చిరునామాకి స్పీడ్ పోస్ట్ లేదా కొరియర్ చేయాలని కోరుతున్నారు.
»దరఖాస్తు ఫీజు : రూ .300 చెల్లించాలి.
»దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 22
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification & Application Link Click Here👆
➡️Website Click Here👆