Andhra Pradesh jobsGovernment Jobs

Sree Venkateswara Gosamrakshana Trust Latest Notification In Telugu

Sree Venkateswara Gosamrakshana Trust Latest Notification In Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 09

» పోస్టుల వివరాలు : ఫార్మ్ మేనేజర్ / గోశాల మేనే జర్ -03, కాంపౌండర్ / డెయిరీ అసిస్టెంట్ -06.

»» ఫార్మ్ మేనేజర్ / గోశాల మేనేజర్ :

»అర్హత : పోస్టుల్ని అనుసరించి వెటర్నరీ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ / పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

»జీతం : నెలకు రూ .54,060 చెల్లిస్తారు.

»» కాంపౌండర్ / డెయిరీ అసిస్టెంట్ :

»అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి , రెండేళ్ల యానిమల్ హజ్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

»»జీతం : నెలకు రూ.29,980 చెల్లిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

➡️ చిరునామా :దరఖాస్తును ది డైరెక్టర్ శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్ట్, టీటీడీ, చంద్రగిరి రోడ్, తిరుపతి -517502, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.

»దరఖాస్తులకు చివరితేది : 11.04.2022 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!