Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

ECGC Probationary Officer Job Recruitment In Telugu

ECGC Probationary Officer Job Recruitment In Telugu

భారత ప్రభుత్వ కామర్స్ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన ముంబయిలోని ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECGC) ప్రొబేషనరీ ఆఫీసర్లు (PO) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీలు :75.

»అర్హత : ఏదైనా డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణత .

»వయసు : 2022 మార్చి 21 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం : ఆన్లైన్ ఎగ్జామినేషన్ ( ప్రిలిమినరీ , డిస్క్రిప్టివ్ ) , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»పరీక్ష విధానం : ప్రిలిమినరీ పరీక్షను మొత్తం 200 మార్కులకు, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నల రూపంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 140 నిమిషాలు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

>రీజనింగ్ ఎబిలిటీ

ప్రశ్నలు 50,మార్కులు 50,నిమిషాలు 40.

>ఇంగ్లీష్ లాంగ్వేజ్

ప్రశ్నలు 40, మార్కులు 40, నిమిషాలు 30.

>కంప్యూటర్ నాలెడ్జ్

ప్రశ్నలు 20, మార్కులు 20, నిమిషాలు 10. 

>జనరల్ అవేర్నెస్

ప్రశ్నలు 40, మార్కులు 40, నిమిషాలు 20.

>క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

ప్రశ్నలు 50, మార్కులు 50, నిమిషాలు 40.

>డిస్క్రిప్టివ్ పరీక్ష 40 మార్కులకు ఉంటుంది.

>ఎస్సే రైటింగ్ 20 మార్కులకు, ప్రీసిస్ రైటింగ్ 20 మార్కులకు నిర్వహిస్తారు.

>పరీక్ష సమయం 40 నిమిషాలు ఉంటుంది.

>రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకు పిలుస్తారు. >ఇంటర్వ్యూను 60 మార్కులకు నిర్వహిస్తారు.

>ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది .

»దరఖాస్తు విధానం : ఆన్లైన్లో

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్ 20

»పరీక్ష తేదీ : మే 29

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Apply Link PDF Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!