Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Army Institute Of Nursing ( AIN ) Job Notification In Telugu

 Army Institute Of Nursing ( AIN ) Job Notification In Telugu

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని గువాహటికి చెందిన ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ ( AIN ) ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టులు : 16

»పోస్టుల వివరాలు : అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్, అకౌంటెంట్, క్లర్క్.

»అర్హత : పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ / హెచ్ఎస్ / గ్రాడ్యుయేషన్ / బీసీఏ / బీఎస్సీ / ఎంసీఏ / ఎమ్మెస్సీ ఉత్తీర్ణత.

»జీతభత్యాలు : నెలకు రూ.10,580 నుంచి రూ.48,000 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : షార్టిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 8.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Website & All Links PDF Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!