Latest National Institute of Design (NID) Teaching Non Teaching Job Direct Recruitment Notification in Telugu
Latest National Institute of Design (NID) Teaching Non Teaching Job Direct Recruitment Notification in Telugu
హరియాణాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ( NID ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»మొత్తం పోస్టులు : 09.
»పోస్టుల వివరాలు : సీనియర్ డిజైనర్ , అడ్మిన్ ఆఫీసర్.
»విభాగాలు : ఇండస్ట్రియల్ డిజైన్, టెక్స్టైల్, కమ్యూనికేషన్ డిజైన్ తదితరాలు…
»అర్హత : పోస్ట్ ని అనుసరించి డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ, డిప్లమా, తదితర అర్హత ఉండాలి. అనుభవం కూడా ఉండాలి.
» వయసు : పోస్టుని అనుసరించి 40-50 ఏళ్ల మధ్య ఉండాలి .
»జీతభత్యాలు : నెలకు రూ.56,100 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
»ఎంపిక విధానం : స్క్రీనింగ్ , రాత పరీక్ష , పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
»దరఖాస్తు ఫీజు : అన్ని టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల కి రూ.1000 డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ SC, ST, PWD, స్త్రీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు.
»దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
»దరఖాస్తుకు చివరి తేదీ : మే 01
Those who want to download this Notification & Application Link
Click on the link given below
======================
Important Links:
➡️Notification & Application PDF Click Here👆
➡️Website Click Here👆