Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

All India Institute of Ayurveda (AIIA) Recruitment In Telugu ads

All India Institute of Ayurveda (AIIA) Recruitment In Telugu

న్యూఢిల్లీలోని బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్స ల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) -ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA) లో ఒప్పంద ప్రాతిపదికన  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 26

»పోస్టుల వివరాలు :

>ఫార్మసిస్ట్ -03,

>పంచకర్మ టెక్నీషియన్ -06,

>పంచకర్మ అటెండెంట్ -09,

>గ్యాస్ మానిఫోల్డ్ టెక్నీషియన్ -01,

>జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ -01,

>పంచకర్మ వైద్య -02,

>జూనియర్ టెక్నీషియన్ (బ్లడ్ బ్యాంక్)-01,

>ల్యాబ్ టెక్నీషియన్ -01,

>ఫిజియోథెరపిస్ట్ 01,

>మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ -01.

»అర్హతలు : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్, MPT డిగ్రీ, MD (పంచకర్మ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

»వయసు : పోస్టుల్ని అనుసరించి 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

»జీతం : పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 16,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది :17.04.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Apply Link Click Here👆

➡️Website Click Here👆

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!