Andhra Pradesh jobsGovernment Jobs

Mid Level Health Provider 4775 Job Recruitment In Ap Medical And Health Department

Mid Level Health Provider 4775 Job Recruitment In Ap Medical And Health Department

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య – కుటుంబ సంక్షేమ శాఖ ( CFW ) .. ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల (MLHP) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. |

»మొత్తం పోస్టుల సంఖ్య : 4775

»జోన్ల వారీగా ఖాళీలు :

>విశాఖపట్నం -974,

>రాజ మండ్రి -1446,

>గుంటూరు – 967,

>కడప -1368.

»అర్హత : బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.

»వయసు : 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఎంపిక విధానం : బీఎస్సీ నర్సింగ్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 07.04.2022

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 16.04.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

======================

 Important Links:

➡️Notification & Application PDF Click Here

➡️Website & Apply Link Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!