Andhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

APPSC Forest Department Recruitment Notification In Telugu – 2022

APPSC Forest Department Recruitment Notification In Telugu – 2022

WhatsApp Group Join Now
Telegram Group Join Now

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమి షన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభా గంలో అసిస్టెంట్ కన్జర్వేటర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

 

»మొత్తం పోస్టుల సంఖ్య : 09

»అర్హత : బ్యాచిలర్స్ డిగ్రీ / సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

»వయసు : 2022 జూలై 01 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి .

»జీతభత్యాలు : నెలకు రూ.40,270 నుంచి రూ.93,780 వరకు చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాత పరీక్ష ఆధా రంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»పరీక్ష విధానం : ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్లుగా జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు ఉంటుంది.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»దరఖాస్తులకు చివరి తేదీ : మే 10.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application PDF Click Here👆

➡️Website & Apply Link Click Here👆

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!