Andhra Pradesh jobs

Anganwadi Teacher Worker Jobs 2022 Apply Latest 280 Anganwadi Vacancies

 Anganwadi Teacher Worker Jobs 2022 Apply Latest 280 Anganwadi Vacancies

అనంతపురం, సత్యసాయి జిల్లాలో 280 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇందులో ప్రధాన అంగన్వాడీ కార్యకర్తలు 92, మినీ అంగన్వాడీ కార్యకర్తలు 28, హెల్పర్ పోస్టులు 160 ఖాళీగా ఉన్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా భర్తీ కాకపోవడంతో ఎప్పుడు భర్తీ చేస్తారని అభ్యర్థులు ఐసీడీఎస్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని పోస్టులు ఇటీవల విడుదల చేసినా నోటిఫికేషన్లో చూపించకపోవడంతో ఖాళీగా అంగన్వాడీ పోస్టుల ఖాళీలను గుర్తిన్నాం. వివిధ కారణా లతో కొన్ని పోస్టులు ఆగిపోయాయి

అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకురాలి పోస్టునకు అర్హతలు

1) అభ్యర్ధులు స్థానికులు, వివాహితులు మరియు ఆ ఊరి కోడలు అయఉండవలెను.

2) 01.07.2022 నాటికి 21 సంవత్సరాల వయస్సు నిండి మరియు 35 సంవత్సరాల లోపు వారు అర్హులు.

3) ఖచ్చితంగా 10 వ తరగతి పాస్ అయి ఉండవలెను. జతపర్చవలసినవి.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies)

1.(SC, ST & BC) కుల ధృవీకరణ పత్రము

2.10వ తరగతి విద్యార్హతధృవపత్రము

3.స్థిరనివాస ధృవపత్రము (మీ సేవానుండి పొందినది).

4.ఆధార్ కార్డు.

5.రేషన్ కార్డు.

6.ఇతర అదనపు అర్హతా ధృవపత్రములు వున్నచో . పైనతెలిపిన ధృవపత్రముల నకలులన్నింటిని గెజిటెడ్ అధికారివారిచే ధృవీకరింపచేసి, దరఖాస్తునకు జతచేయవలెను. ధరఖాస్తునందు ధరఖాస్తుదారుని ఫోటో అతికించవలెను. అసంపూర్ణ ధరఖాస్తులు స్వీకరింపబడవు.

గమనిక :

1. SSC మెమోలో ఉన్న పేరు తో దరఖాస్తు దారు అన్లైన్ దరఖాస్తు చేసుకోవలెను. అలాగే నివాస మరియు కుల | ధృవీకరణ పత్రం SSC మెమోలో ఉన్న పేరు తో ఉండవలెను.

2. వివాహము తరువాత ఇంటి పేరు లో తేడాలు అనుమతించబడును.

3. వివాహము తరువాత అసలు పేరు మారినచో గెజిట్ లో ప్రచురించిన పత్రము ఉంటేనే దరఖాస్తు పరిగణన లోనికి తీసుకోనబడుతుంది.

4. అన్ని దృవీకరణ పత్రం లను దరఖాస్తు చేసిన తదుపరి సంబందిత ICDS కార్యాలయం లో అందచేయవలెను.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Application Pdf Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!