Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

Anganwadi Recruitment September 2022 Notification Apply Online Latest Job In Telugu

Anganwadi Recruitment September 2022 Notification Apply Online Latest Job In Telugu

అంగన్వాడీల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం తోట్లవల్లూరు  : మండలంలోని గరికపర్రు, మొవ్వలో పెనమకుర్రు గ్రామాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ” సహాయకుల పోస్టులకు దర ఖాస్తులను కోరుతున్నట్లు ఐసిడిఎస్ అదికారిణి తెలిపారు. మండలంలోని పెనమకూరు 1, 2 సెంటర్లలో, గరికపర్రు 1 సెంటర్లో మొత్తం 3 సహాయకురాలి పోస్టులకు మండలంలో దరఖాస్తులు కోరుతున్నట్లు ఆమె తెలిపారు. దీనికి అర్హతగా మహిళా అ భ్యర్ధులు స్థానికులై ఉండి వివాహితులై ఉండాలని 1.7.2022 నాటికి 21 సం.లు నిండి మరియు 35 సం.లలోపు వారై ఉండాలని ఎస్సి మరియు ఎస్టివారి విషయంలో 21 సం.లు నిండిన వారు లేని పక్షంలో 18 సం.లు నిండిన వారి యొక్క దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని అలాగే ప్రతి ఒక్కరూ 10 వ తరగతి పాసై ఉండాలని ఎస్సి, ఎస్టీ అభ్యర్ధుల విషయంలో 10 వ తరగతి పాసైన వారు లేనిచో 9 వ తరగతి పాస్ అయినా అవకపోయినా 8 వ తరతగతి చదువుకున్న వారికి దరఖాస్తులు పరిగ ణలోకి తీసుకుంటామని ఉయ్యూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు సమగ్ర సంరక్షణా అధికారిణి ఎన్. అరుణ వివరించారు.

మొవ్వ : స్థానిక ఐసిడిఎస్ ప్రా జెక్టు కార్యాలయంలో శుక్రవారం సిడిపిఓ భానుమ తి స్థానిక విలేకరులతో మాట్లాడు తూ మొవ్వ, ఘంటశాల మండలాలలోని అంగన్వాడీ సహాయకురాలి పోస్టుల భర్తీ కో సం అర్హత కలిగిన వారు అర్జీలు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఘంటసాల మండలం ఘంటసాలపాలెం – 2, చాట్లగడ్డవానిగూడెం జనరల్, మొవ్వ మండలం కాజ – 1, పడ్డారాయుడుతోట 1 బిసి బి అంగన్వాడీ సహాయకురాలి పోస్టులకు అర్హత కలిగిన వారు అర్జీ దాఖలు చేసుకోవాలని కోరారు. 10 వ తరగతి పాసై, ఆ గ్రామ నివేశన ధృవీకరణ పత్రం 2. కాపీలు, ఆధార్ కార్డు, రేషన్కార్డు, పాస్ పోర్టు సైజ్ ఫోటోలు 2, క్యాస్ట్ ఇన మ్ సర్టిఫికెట్లపై గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడి ఉండాలని కోరారు. విధవరాండ్లు అయినచో భర్త మరణ ధృవీకరణ పత్రం, అంగవైకల్యం కలిగిన వారు కూడా గెజిటెడ్ అధికారులతో సంతకాలు చేయించి. ఈ నెల 1 వ తేదీ నుండి 12 వ తేదీలోపు మొవ్వ సిడిపిఎస్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు అందించాలని కోరారు.

విద్యార్హతలు : మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టునకు పదవ తరగతి పాసై ఉండవలెను.

మినీ కార్యకర్త మరియు అంగన్వాడీ ఆయాలు ఏడవ తరగతి పాసై ఉండవలయను.

వయస్సు : తేదీ 01.07.2022 నాటికి 21 సం. లు నిండి 35 సం. ల లోపు ఉండవలెను. అభ్యర్థులు పెళ్లి అయి, అదే గ్రామములో నివసించే వారై ఉండవలెను. మరియు పట్టణ పరిధిలో అభ్యర్థులు అంగన్వాడీ కేంద్రం ఉన్న వార్డు పరిధిలో ఉండవలెను.

2. అభ్యర్థులు వారి ఏరియా కు సంబందించిన సి. డి. పి. ఓ కార్యాలయములో దరఖాస్తు సమర్పించి రశీదు పొందవలెను

3. బయోడేటా వివరములు వ్రాసి ఫోటో అతికించవలెను

4. ప్రభుత్వము వారి ఉత్తర్వులు మేరకు వారికి గౌరవ వేతనము ఇవ్వబడుతుంది .

5. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.

జతపరచవలసిన ధృవ పత్రములు : –

1. విద్యార్హత

2. కులము

3. పుట్టిన తేదీ

4. నివాస ధృవపత్రము (తాహశీల్దారు చే జారీ చేయ బడినది)

4. ఆధార్. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టి స్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి.డి.పి.ఒ కార్యాలయమునకు తేదీ : 30.8.22 నుండి 8.9.22 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.

గమనిక :

1. ఖాళీల వివరాలకు సంబంధిత సి . డి.పి. ఒ కార్యాలయములో సంప్రదించవలెను

2. స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చు.

3. మరిన్ని విషయాలకు సంబంధిత సి . డి.పి. ఒ వారి కార్యాలయాలను సంప్రదించవచ్చును

4. నంద్యాల జిల్లా web సైట్ http://nandyal.ap.gov.in/ నందు చూసుకోగలరు . ఈ నోటిఫికేషన్ ను ఏ సమయములోనైనా రద్దు చేయు అధికారం ఈ క్రింద సంతకము దారులకు కలదు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️1st Notification Pdf Click Here

➡️2nd Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here   

➡️Official Web Page Click Here    

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!