Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

MIDHANI Recruitment 2022: హైదరాబాద్ లో మిధానిలో జాబ్స్.. MIDHANI Vacancy GK 15 Telugu

 MIDHANI Recruitment 2022: హైదరాబాద్ లో మిధానిలో జాబ్స్.. MIDHANI Vacancy GK 15 Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మిధాని, హైదరాబాద్ లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు హైదరాబాద్ లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ .. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య : 03 పోస్టుల వివరాలు : అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) -01, అసిస్టెంట్ మేనేజర్ (మెటీరియల్ మేనేజ్ మెంట్) -01 , సీనియర్ మేనేజర్ (పర్చేజ్) -01.

అర్హత : 60 శాతం మార్కులతో బీఈ /బీటెక్, ఎంబీఏ (మెటీరియల్స్ మేనేజ్మెంట్/ ప్రొడక్షన్ మేనేజ్మెంట్/ ఆపరేషన్ మేనేజ్మెంట్/ సప్లైయ్ మేనేజ్మెంట్), పీజీ డిప్లొమా (మెటీరియల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ఆధా రంగా ఎంపికచేస్తారు.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 15.06.2022  

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification & Application Pdf Click Here

➡️Official Web Page Click Here

➡️Join Telegram Account Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!