Dr.YSR Arogya sree Health Care Trust Job Requirement 2022 Arogya Mitra Vacancy GK 15 Telugu
Dr.YSR Arogya sree Health Care Trust Job Requirement 2022 Arogya Mitra Vacancy GK 15 Telugu
డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో 28 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జి ల్లాలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ .. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 28
పోస్టుల వివరాలు : ఆరోగ్య మిత్రలు -22, టీమ్ లీడర్లు -06.
అర్హత : బీఎస్సీ (నర్సింగ్), ఎమ్మెస్సీ (నర్సింగ్), బీఫార్మసీ, ఫార్మా డి, బీఎస్సీ (ఎంఎలీ) ఉత్తీర్ణులవ్వాలి. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం : ఆరోగ్య మిత్ర పోస్టులకు నెలకు రూ .15,000, టీమ్ లీడర్ పోస్టులకు నెలకు రూ .18,500 చెల్లిస్తారు.
ఎంపిక విధానం : విద్యార్హతలు, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, కృష్ణా జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది : 11.06.2022
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️Official Web Page Click Here
➡️Join Telegram Account Click Here