ECIL Hyderabad Jobs 2022 | ECIL LDC Vacancy in Telugu | Telugu Jobs Point
ECIL Hyderabad Jobs 2022 | ECIL LDC Vacancy in Telugu | Telugu Jobs Point
ఈసీఐఎల్, హైదరాబాద్ లో 11 లోయర్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ట్రేడ్స్మెన్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 11
పోస్టుల వివరాలు : లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్
అర్హత : దరఖాస్తుదారు కనీసం 50% మార్కులతో 40 wpm టైప్‌రైటింగ్ వేగంతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు PC ఆపరేషన్‌లో సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయసు : దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష / డాక్యుమెంట్ వెరిఫి కేషన్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగ ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 25.06.2022.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Online Apply Link Click Here
➡️Official Web Page Click Here
➡️Join Telegram Account Click Here