AAI JE Recruitment 2022 Notification Out For 400 Junior Executive Posts | AAI Vacancy in Telugu | Telugu Jobs Point
AAI JE Recruitment 2022 Notification Out For 400 Junior Executive Posts | AAI Vacancy in Telugu | Telugu Jobs Point
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 400 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) .. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు : జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్)
మొత్తం పోస్టుల సంఖ్య : 400
అర్హత : ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ (ఏదైనా సెమిస్టర్ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ లో రాయడం, మాట్లాడటంలో కనీసం నైపుణ్యం ఉండాలి.
వయసు : 14.07.2022 నాటికి 27 ఏళ్లు మించ కుండా ఉండాలి.
ఎంపిక విధానం : దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి .. ఆన్లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ / వాయిస్ టెస్ట్ , బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం : ఆన్లైన్ విధానంలో
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 15.06.2022
దరఖాస్తులకు చివరి తేది : 14.07.2022.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Online Apply Link Click Here
➡️Official Web Page Click Here
➡️Join Telegram Account Click Here