Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Govt Jobs : 10th అర్హతతో రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Transport, Roads and Buildings Contract Basis Recruitment 2024 All Details Apply Now 

Govt Jobs : 10th అర్హతతో రవాణా, రోడ్లు మరియు భవనాలు శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Transport, Roads and Buildings Contract Basis Recruitment 2024 All Details Apply Now 

Feb 18, 2024 by Gk 15 Telugu  

AP Transport, Roads and Buildings Recruitment 2024 : నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనాల శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన రోడ్లు మరియు భవనాల శాఖలోని ఇన్‌స్పెక్షన్ బంగ్లాలలో వాచ్‌మెన్, శానిటరీ వర్కర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పోస్టులకు నియామకం పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

AP Transport, Roads and Buildings Contract Basis job notification 2024 Application full details 

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 27 పోస్టులు పోస్టులు ఉన్నాయి.

పోస్ట్ వివరాలు : వాచ్‌మెన్, శానిటరీ వర్కర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్‌ల  తదితర పోస్టులు ఉన్నాయి. 

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.15,000 నుంచి రూ.18,500 నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM  వారు మినహాయించి..మిగిలిన వారంతా రూ.0/- చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 26 ఫిబ్రవరి 2024 లోపు ఆఫ్ లైన్ దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

రాతపరీక్ష లేకుండా, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

క్రింద ఇవ్వబడిన అప్లై ఆఫ్ లైన్ లింక్‌పై క్లిక్ చేయండి లేదా ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి

•అప్లికేషన్ https://spsnellore.ap.gov.in/notice_category/recruitment/ ఫారమ్‌ను పూరించండి.

•అవసరమైన దరఖాస్తు పత్రాలను అప్‌లోడ్ చేయండి.

• దరఖాస్తు ఫీజు చెల్లించండి

•అప్లికేషన్ ఫారమ్‌ను ప్రింట్ చేయండి.

దరఖాస్తులకు చివరి తేదీ : 26.02.2024.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!