Andhra Pradesh jobs

AP TET 2022 Notification: ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు AP Teacher Eligibility Test Details in Telugu

 AP TET 2022 Notification: ఏపీ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు AP Teacher Eligibility Test Details in Telugu

ఆగస్టు 6న ఉపాధ్యాయ అర్హత పరీక్ష : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) -2022 కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 6 నుంచి ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తారు. జూన్ 15 నుంచి జులై 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం హాల్టికెట్లు జారీ చేస్తారు.

జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వ హించాల్సి ఉండగా .. గతేడాది మార్చిలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించి ఏడాది ఒక్కసారే నిర్వహించాలనే నిబంధన తీసుకొచ్చింది. 2018 లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) తో కలిపి టెట్ నిర్వహించారు. ఈసారి టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. టెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు ఉండగా గతేడాది ఎన్ సీటీఈ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా సవరించింది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Official Web Page & Apply Link  Click Here

➡️AP TET Test Syllabus Pdf  Click Here

➡️Join Telegram Account Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!