Andhra Pradesh jobsapssdc jobsTelangana Jobs

Army Sainik School kalikiri job notification in Telugu KVS Jobs

Army Sainik School kalikiri job notification in Telugu KVS Jobs 

కేవీల్లో 384 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీ బోధన, బోధనేతర సిబ్బందితో కలిపితే 10 వేలకు పైనే వేకెన్సీలు హైదరాబాద్  కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. ఖాళీలను భర్తీచే యడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. దేశ వ్యాప్తంగా 1,248 కేంద్రీయ విద్యాలయాల్లో 384 ప్రిన్సిపాల్ పోస్టులు, 81 వైస్ ప్రిన్సి పాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కలిపి 10 వేలకు పైగా పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి. చాలా చోట్ల కాంట్రాక్టు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో మంజూరు చేసిన కేవీల్లో సిబ్బంది లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెల్లడైంది.

కేవీల్లో ఖాళీల వివరాలు

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు 4 వేలకు పైగా

ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,693 

ప్రైమరీ టీచర్లు 2,048

మ్యూజిక్ టీచర్లు 198

 లైబ్రేరియన్ 139

బోధనేతర సిబ్బంది 4,768

➡️Registration click here   

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

➡️Notification Pdf Click Here    

➡️Official Web Page & Apply Link  Click Here

➡️Join Telegram Account Click Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!