Army HQ Southern Command Group C Notification 2022 Postal GDS Circle III Results Cut Off AP TS Postal GDS Results Download Latest Postal Result AP Jobs
Army HQ Southern Command Group C Notification 2022 Postal GDS Circle III Results Cut Off AP TS Postal GDS Results Download Latest Postal Result AP Jobs
పదో తరగతితో ఆర్మీ జాబ్స్ చెన్నైలోని సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం మిలిటరీ హాస్పిటల్ లో గ్రూప్ – సీ కింద 64 పోస్టుల భర్తీకి అప్లికేష న్స్ కోరుతున్నది.
ఖాళీలు :
వాషర్మన్ -39
ట్రేడ్సెమెన్ మేట్లు 26
అర్హత : పదో తరగతి/ సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడులో అనుభవం ఉండాలి.
వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : రాత పరీక్ష / ఫిజికల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
పరీక్షా విధానం : మల్టిపుల్ చాయిస్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభం తేదీ : 11 Jun 2022.
అప్లికేషన్ చివరి తేదీ : 25 July 2022.
Those who want to download this Notification
Click on the link given below
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️Join Telegram Account Click Here
➡️Postal GDS Circle III Results Cut Off Click Here