Andhra Pradesh jobsapssdc jobs

AP Women Commission Notification APSSDC Recruitment apply for APSSDC Job Mela APWC Notification Jobs AP in Telugu

AP Women Commission Notification APSSDC Recruitment apply for APSSDC Job Mela APWC Notification Jobs AP in Telugu

లీగల్, సోషల్ కౌన్సిలర్ నియామకానికి కసరత్తు ఏపీ మహిళా కమిషన్ నోటిఫికేషన్ 

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేయడా నికి లీగల్, సోషల్ కౌన్సిలర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ శనివారం చేశారు. రూ .28,500 చొప్పున వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 42 ఏళ్ల వయసు దాటని మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. లీగల్ | కౌన్సిలర్ పోస్టుకు న్యాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసి, న్యాయవాదిగా ఐదేళ్లపాటు పనిచేసిన అనుభవం కలిగినవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. సోషల్ కౌన్సిలర్కు సోషియాలజీ మాస్టర్స్ డిగ్రీ చేసి కౌన్సిలింగ్ రంగంలో మూడేళ్ల అనుభవం, కంప్యూటర్ అవగాహన కలిగిన వారు అర్హులు. ఈనెల 14 వ తేదీ లోపు దరఖాస్తులను apwcrecruitmenticw22@ gmail.com మెయిల్కు పంపాలి. వివరాలకు 9441356482 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.

➡️Register Link Click Here

➡️Register Link Click Here

➡️Register Link Click Here

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️BARC Work Assistant Notification 2022 in Telugu Driver, Steno 89 Post  Vacancy  2022 in Telugu

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Application Pdf Click Here

➡️Webpage Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!