Government, Zilla Parishad, Mandal Parishad, Municipal / Municipal Corporation Schools Teacher Posts Recruitment | GK 15 Telugu
Government, Zilla Parishad, Mandal Parishad, Municipal / Municipal Corporation Schools Teacher Posts Recruitment | GK 15 Telugu
ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 214 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.
»అర్హతలు : పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.
»వయసు : 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
»ఎంపిక విధానం :
>స్కూల్ అసిస్టెంట్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా.
>మ్యూజిక్ టీచర్ : టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TRT), స్కిల్ టెస్ట్ ఆధారంగా.
>ఎస్టీ : టెట్ కమ్ TRT ఆధారంగా.
»దరఖాస్తు ఫీజు : రూ .500.
»ఫీజు చెల్లింపు తేదీ: 17.09.2022 వరకు.
»ఆన్లైన్ దరఖాస్తు తేదీ: 18.09.2022 వరకు.
»పరీక్ష ప్రారంభం : 23.10.2022 నుంచి.
»ఫలితాల ప్రకటన : 04.11.2022.
Important Posts.
➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:➡
➡️Notification PDF Click Here
➡️Official Website & Apply Link Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.