Andhra Pradesh jobsGovernment Jobs

State Government School Education Department Notification – 2022 | GK 15 Telugu 

State Government School Education Department Notification – 2022 | GK 15 Telugu 

ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లో 207 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 176 పోస్టులు

»సబ్జెక్టులు : ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్.

2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు : 31 పోస్టులు

»సబ్జెక్టులు : ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.

3. జిల్లాల వారీగా పోస్టులు ( Zone Wise ) :

జోన్ -1 : 62,

జోన్ -2 : 04,

జోన్ -3 :48,

జోన్ -4 93.

»అర్హతలు : ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.

»వయసు : 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

»ఎంపిక విధానం:

>పీజీటీ పోస్టులకు టీఆర్టీ (పేపర్-1,పేపర్-2) ఆధారంగా,

>టీజీటీ పోస్టులకు టీఆర్టీ(పేపర్-1, పేపర్-2), టెట్ వెయిటేజీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు ఫీజు : రూ .500.

»ఫీజు చెల్లింపు : 17.09.2022 వరకు.

»ఆన్లైన్ దరఖాస్తు : 18.09.2022 వరకు.

»పరీక్ష ప్రారంభం : 23.10.2022 నుంచి.

»ఫలితాల ప్రకటన : 04.11.2022.

Important Posts.

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification PDF Click Here

➡️Official Website & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!