Andhra Pradesh jobsCentral Government JobsGovernment Jobs

10th అర్హతతో పోస్టల్ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ | India Post Office Recruitment 2024 Driver Job Notification| Latest Govt Jobs in Telugu

10th అర్హతతో పోస్టల్ శాఖ లో బంపర్ నోటిఫికేషన్ | India Post Office Recruitment 2024 Driver Job Notification| Latest Govt Jobs in Telugu

May 5, 2023 by GK 15 Telugu

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది.  బెంగళూరులోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పోస్ట్స్, కర్ణాటక సర్కిల్… డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టులను దరఖాస్తు చేయనున్నారు. కాబట్టి దరఖాస్తుదారులు క్రింద పేర్కొన్న విధంగా, ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

ఈ నోటిఫికేషన్ మనకి తపాలా శాఖ నుండి విడుదల కావడం జరిగింది.

పోస్టులు పేరు : స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

మొత్తం పోస్ట్‌లు: 27

అర్హత: పోస్టులను అనుసరించి అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్(HMV)తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుండి 27 సంవత్సరాలు

దరఖాస్తు రుసుము: GEN/OBC/EWS కోసం రూ.00/- & SC/ST/Pwd కోసం రూ.00/-

చివరి తేదీ: 14/05/2024

జీతం: నెలకు రూ.19,900 నుండి 

రూ.63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

జాబ్ లొకేషన్: ఆల్ ఇండియా

దరఖాస్తు మోడ్: ఆఫ్లైన్ 

అధికారిక వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/VAS/Pages/Content/Recruitments.aspx?Category=Recruitment

దరఖాస్తు చేయు చిరునామా: ఆఫ్లైన్ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష

🔹 డ్రైవింగ్ టెస్ట్

🔹 మెడికల్ ఎగ్జామినేషన్ 

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!