Anganwadi Job Recruitment 2022, Latest Anganwadi Jobs In District Wise, Latest Jobs In Telugu, Free Jobs
Anganwadi Job Recruitment 2022, Latest Anganwadi Jobs In District Wise, Latest Jobs In Telugu, Free Jobs
» మండలాల వారీగా పూర్తి వివరాలు:
1.➡️ఓడీ చెరువు మండలంలో ఖాళీగా ఉన్న మినీ అంగన్ వాడీ, హెల్పర్ పోస్టులకు అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ జయమ్మ శనివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.
>మినీ అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మల్లెంవాండ్లపల్లి, వీరప్పగారిపల్లి, నాయనాకోట తండా -2.
>హెల్పర్ పోస్టులకు లింగాలవారిపల్లి గాజు కుంటపల్లి ఖాళీగా ఉన్నట్లు చెప్పారు.
>అన్ని పోస్టులు ఓసీ కేటగిరికి కేటాయించినట్లు చెప్పారు.
>అభ్యర్థులు కనీసం పదవ తరగతి పాస్ అయి స్థానికంగా నివాసం ఉండాలని, 01-07-2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన వారు అర్హులన్నారు.
>ఈనెల 16 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
➡️ధర్మవరం నియోజకవర్గంలో మినీ అంగన్వాడీ, అంగన్వాడీ హెల్పర్ పోస్టు లకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీఓ లక్ష్మి శనివారం తెలిపారు.
>మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టు పట్రపల్లి (హెచ్ హెచ్),
>అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించి రామాపురం -2 (బీసీ – బి), మద్దలచెరువు (ఓసీ), ఆత్మకూరు (ఓసీ) ఆకుతోటపల్లి (ఎస్టీ), అప్రాచెరువు -19 (బీసీ – ఎ),పత్యాపురం (బీసీ – డి), దాడితోట -4 (బీసీ – డి), తుమ్మల (ఓసీ) నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
2.➡️పెనుకొండ అంగన్వాడీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పెనుకొండ సీడీపీఓ శాంతలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
>పెనుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ టీచర్ – 2, అంగన్వాడీ సహాయకులు -3, అంగన్ వాడీ హెల్పర్లు – 21 చొప్పున మొత్తం 26 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
>ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు.
>దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు స్థానికులై ఉండాలన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
>18 నుంచి 35 సంవత్సరాల్లో వయస్సు ఉండాలని తెలిపారు.
>ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో జతపరచాలన్నారు.
➡️ఖాళీల వివరాలు:
రొద్దం మండలం పెద్దమంతూరు అంగన్వాడీ వర్కర్ (బీసీ – ఈ), మారాల -1 (బీసీ – సీ), సోమందేపల్లి మండలం హుస్సేన్ పురం మినీ అంగన్వాడీవర్కర్ (బీసీ – ఈ), పెద్దబాబయ్య పల్లి మినీ అంగన్వాడీ వర్కర్ (ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్), కర్ణాటక నాగేపల్లి మినీ అంగన్వాడీ వర్కర్ (ఓసీ) కి కేటాయించారు.
>అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్లు సోమందేపల్లి మండలం వెలగమేకలపల్లి అంగన్వాడీ హెల్పర్ (ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్), పెనుకొండ బీటీఆర్ కాలనీ -2 (బీసీ – సీ), శ్రీరాములయ్య కాలనీ (బీసీ – సీ), దుద్దేబండ (పీహెచ్), రాంపురం (పీహెచ్) బండ్లపల్లి (ఓసీ) ఈదులబళాపురం (పీహెచ్) శేషాపురం -1 (బీసీ – డీ) , డీఆర్ కొట్టాల (ఓసీ), గోణిమేకలపల్లి -1 (బీసీ – ఈ), ఆర్ కొట్టాల (ఓసీ) లింగప్ప గారిపల్లి (పీహెచ్), బీటీఆర్ కాలనీ -1 (బీసీ – ఈ) మంచేపల్లి (ఓసీ), మంగాపురం (ఓసీ), రొద్దం -2 (బీసీడీ), కొత్తపేట (ఎస్సీ) బుక్కపట్టణం -1, (ఓసీ), నారాయణపురం (ఓసీ), మైలసముద్రం (బీసీ – ఏ), సీకాయకుంటపల్లి (బీసీ – డీ) కేటాయించడం జరిగిందన్నారు.
Important Posts.
➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply
➡️Free Online Mock Test Previous Question Papers Click Here
➡️Andhra Pradesh health department Notification & official web page Link
➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu /
➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online
➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️మిగిలిన జిల్లాలు Notification Pdf Click Here
➡️Application Pdf Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.