Postal Department Staff Car Driver Job Recruitment 2022, Indian Government Jobs, Latest Jobs In Telugu, GK 15 Telugu
Postal Department Staff Car Driver Job Recruitment 2022, Indian Government Jobs, Latest Jobs In Telugu, GK 15 Telugu
బెంగళూరులోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, మెయిల్ మోటార్ సర్వీస్ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Important Posts.
➡️Best Top 11 Government Jobs Recruitment 2022 Online apply
➡️Free Online Mock Test Previous Question Papers Click Here
➡️Andhra Pradesh health department Notification & official web page Link
➡️SSC Stenographer C Stenographer D Recruitment 2022 Online apply in Telugu
➡️Deshbandhu College Recruitment 2022 in Telugu Non Teaching 40 Post Apply Online
➡️BRO GREF Recruitment 2022 – 10th/12th Notification For 246 Post Apply Offline
పూర్తి వివరాలు
» మొత్తం పోస్టుల సంఖ్య : 19.
»పోస్టుల వివరాలు :
స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్),జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రేడ్ -19.
» అర్హత : పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం, మూడేళ్ల డ్రైవింగ్ పని అనుభవం ఉండాలి.
» వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
» జీతం : నెలకు రూ .19,900 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం : థియరీ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్పీడ్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది : 26.09.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification & Application Pdf Click Here
➡️Webpage www.indiapost.gov.in
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.