Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

APSGWD Recruitment 2022 Apply Online ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు  GK 15 Telugu

APSGWD Recruitment 2022 Apply Online ఆంధ్రప్రదేశ్‌ భూగర్భ జల గణన శాఖలో ఉద్యోగాలు  GK 15 Telugu

ఏపీ భూగర్భ జల, జల గణన శాఖలో … ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూగర్భ జల, జల గణన శాఖ ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. విద్యార్హత వివరాలు, అవసరమై  వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయిగి ఉండాలి.

Important Posts.

➡️NABARD Grade B Notification 2022 Development Assistant Vacancy

➡️Postal Assistant Job Recruitment Telugu SSC CGL Notification Apply Online 

➡️TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu

➡️Mazagon Dock Shipbuilders Recruitment 2022 For Non Executives vacancy in Telugu  

➡️TSPSC 175 Town Planning Overseer Recruitment 2022 in Telugu  Apply Online  

♦️అర్హత : డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) తో పాటు సంబంధిత పని అనుభవం

♦️వయసు : 31 మార్చి, 2022 నాటికి 35 ఏళ్లలోపు ఉండాలి.

♦️దరఖాస్తు : ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత జిల్లాల జిల్లా భూగర్భ జల అధికారులకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా అందజేయాలి.

♦️దరఖాస్తుకు చివరి తేదీ : 30.09.2022.

♦️ఇంటర్వ్యూ తేదీ : 11.10.2022.

వేదిక : సంబంధిత జిల్లా భూగర్భ జల, జల గణన శాఖ అధికారి కార్యాలయం. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Website & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!