Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu, GK 15 Telugu

TSPSC AE Notification 2022 In Telugu, Grama Panchayat Recruitment, Latest Jobs In Telugu, GK 15 Telugu

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) .. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజ నీర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం పోస్టుల సంఖ్య : 833

»పోస్టుల వివరాలు :

అసిస్టెంట్ ఇంజనీర్ -434,

జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 399.

»విభాగాలు : పంచాయతీరాజ్, మున్సిపల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ తదితరాలు….

»అర్హతలు:

»అసిస్టెంట్ ఇంజనీర్ :

సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిప్లొమా / బీఈ / బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.

»వయసు : 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

»జీతం : నెలకు రూ.45,960 నుంచి రూ.1,24,150 చెల్లిస్తారు.

»జూనియర్ టెక్నికల్ ఆఫీసర్:

సంబంధిత స్పెషలైజేషన్ డిప్లొమా / బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. 

»వయసు : 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడ లింపు వర్తిస్తుంది.

»జీతం : నెలకు రూ .32,810 నుంచి రూ .96,890 చెల్లిస్తారు.

»ఎంపిక విధానం : రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది : 28.09.2022

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 21.10.2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here

➡️Website & Apply Link Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!