Andhra Pradesh jobsbank jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

TSCAB Recruitment – 2022 Staff Assistant, Manager Job Notification In Telugu, latest jobs in Telugu, GK 15 Telugu,

TSCAB Recruitment – 2022 Staff Assistant, Manager Job Notification In Telugu, latest jobs in Telugu, GK 15 Telugu,

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న TSCAB శాఖలో వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

»మొత్తం ఖాళీల సంఖ్య: 40

» పోస్టుల వివరాలు:

•మేనేజర్ (స్కేల్-1): 27 పోస్టులు

•స్టాఫ్ అసిస్టెంట్: 13 పోస్టులు

»అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/డి గ్రీ(కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థానికతతోపాటు తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.

»వయసు: 2022 సెప్టెంబరు 01 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

»జీతభత్యాలు:

•మేనేజర్ పోస్టులకు రూ.36,000 – రూ.63,480,

•స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.17,900 – రూ.47,920 నెల జీతం చెల్లిస్తారు.

»ఎంపిక విధానం:

•మేనేజర్ పోస్టులకు ప్రిలిమి నరీ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామి నేషన్(ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్) ఆధారంగా…

•స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ప్రిలిమినరీ ఎగ్జామి నేషన్(ఆబ్జెక్టివ్), మెయిన్ ఎగ్జామినేషన్(ఆబ్జెక్టివ్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

»దరఖాస్తు రుసుము: రూ.950 (ఎస్సీ, ఎస్టీ, పీసీ అభ్యర్థులకు రూ.250)

»పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామా బాద్, వరంగల్.

»ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 16.

»దరఖాస్తు రుసుము చెల్లింపు తేదీలు: సెప్టెం బరు 28 నుంచి అక్టోబరు 16 వరకు.

»ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ: 2022 నవంబరు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Manager Scale -1 Notification Pdf Click Here

➡️Staff Nurse Notification Pdf Click Here

➡️Online Apply Link Click Here

➡️Official Website

➡️Telegram Account Daily Updates

➡️Mor Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!