Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

Indian Airforce Agniveer Recruitment 2022 Notification Out, Latest Jobs In Telugu, GK 15 Telugu,

Indian Airforce Agniveer Recruitment 2022 Notification Out, Latest Jobs In Telugu, GK 15 Telugu,

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ యోజనలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకా లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

»పోస్టులు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్ని వాయు(01/2023) బ్యాచ్.

»అర్హత: మేథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్(10+2)/ మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణత. శారీరక దారుఢ్య వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

»వయసు: 23 ఏళ్లు మించకూడదు.

»ఎంపిక ప్రక్రియ: ఫేజ్-1(ఆన్ లైన్ రాత పరీక్ష), ఫేజ్ -2(ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఏటీ -1 అండ్ టెస్ట్), ఫేజ్-3 (మెడికల్ ఫిట్నెస్ టెస్ట్) తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

»దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

»ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 2022, నవంబరు మొదటివారం

»ఆన్లైన్ పరీక్ష నిర్వహణ: 2023 జనవరి

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification & Official Website Click Here

➡️Online Apply Link Click Here

➡️Telegram Account Daily Updates

➡️Mor Job Updates Daily Join Telegram Account Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!