కరెంట్ ఆఫీసులో కొత్త ఉద్యోగాల భర్తీ NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu – GK 15 Telugu
కరెంట్ ఆఫీసులో కొత్త ఉద్యోగాల భర్తీ NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu – GK 15 Telugu
864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ 864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం) బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్ టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గేట్-2022కి హాజరై ఉండాలి.
వయసు: ఆన్లైన్ దరఖాస్తు గడువు నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: గేట్-2022 స్కోరు తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.10.2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.11.2022.
» మొత్తం పోస్టుల సంఖ్య: 864 పోస్టులు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
➡️Notification Pdf Click Here
➡️Official Website & Apply Link Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
Important Posts.
➡️SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu
➡కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu
➡️APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu