Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsUncategorizedWork From Home Jobs

Latest Supervisor Job No Fee No Exam District Tb Control Office Job Recruitment In Telugu

 

Latest Supervisor Job No Fee No Exam District Tb Control Office Job Recruitment In Telugu

జిల్లా లేపేసి, ఎయిడ్స్ & టీబీ అధికారి జిల్లా క్షయ నివారణ అధికారివారి కార్యాలయం నుంచి ఆఫ్ లైన్ లో దరఖాస్తులు కోరుతోంది. జిల్లా క్షయ నివారణ సంస్థ నందు ఒక సంవత్సర కాల పరిమితికి వివిధ రకముల కాంట్రాక్టు పోస్ట్ లకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్. ఎన్. అనూరాధ, జిల్లా. ఆపేసి ఎయిడ్స్ & టీబీ అధికారి తెలియజేశారు.

అర్హత: 10+2, బ్యాచిలర్ డిగ్రీ(MLT) ఉత్తీర్ణతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: ఆఫ్ లైన్ దరఖాస్తు గడువు నాటికి 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: అకాడమిక్ మార్కులు & ఇంటర్వ్యూ ఆధారంగా.

పైన తెలిపిన పోస్టులకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు తేదీ 17.10.2022 నుండి తేదీ 26.10.2022 వరకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగును. బయోడేటా, అప్లికేషన్ తో పాటు విద్యా అర్హత గల అన్ని సర్టిఫికెట్స్, ప్రీపరన్సియల్ అర్హత గల అన్ని సర్టిఫికెట్స్ మరియు మార్క్ లిస్ట్స్, స్టడీ సర్టిఫికెట్స్ 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు తప్పనిసరిగా జిరాక్స్ కాపీలు జతచేయవలెను.

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 17.10.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.10.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

➡️Notification Pdf Click Here  

➡️Application Pdf Click Here  

➡️Official Web Page Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here 

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి. 

Important Posts.

➡️SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu

➡కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

➡️APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

➡️NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!