Andhra Pradesh jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana Jobs

CSIR Jobs విశాఖపట్నం జాబ్స్ NIO Recruitment 2022 Notification For Project Associate JobsLatest Jobs In Telugu – GK 15 telugu

CSIR Jobs విశాఖపట్నం జాబ్స్ NIO Recruitment 2022 Notification For Project Associate-I And projector assistant  JobsLatest Jobs In Telugu – GK 15 telugu

విశాఖపట్నంలోని సీఎస్ఐఆర్-నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన ఎన్ఐవో ప్రాం తీయ కేంద్రం ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

CSIR – NIO Recruitment 2022 Notification For Project Associate-I And projector assistant  Jobs Latest Jobs In Telugu – GK 15 telugu

 Eligibility

అవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 50 సంవత్సరాలు

👉 ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

🔷ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు రూ.25,000/-

🔷ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.20,000/-

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 0/-

• SC/ST, మహిళా అభ్యర్థుల : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

పోస్టులను అనుసరించి బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

CSIR – NIO Recruitment 2022 Notification For Project Associate-I And projector assistant  Jobs Latest Jobs In Telugu – GK 15 telugu

 selection process

ఎంపిక విధానం:

ఆన్లైన్ ఇంటర్వ్యూ

ఆధారంగా ఎంపికచేస్తారు.

CSIR – NIO Recruitment 2022 Notification For Project Associate-I And projector assistant  Jobs Latest Jobs In Telugu – GK 15 telugu

 Process :-

•ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

CSIR – NIO Recruitment 2022 

 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21.10.2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.10.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🔰Notification Pdf Click Here

🔰Official Website Link Click Here

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔰Email Link Click Here  [email protected]

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🔴SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu  

🔴కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔴SBI CBO Circle Based Officer Recruitment 2022 in Telugu Apply Online – Gk 15 Telugu

🔴కేవలం 10th అర్హతతో Attender Recruitment 2022 in Telugu

🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

🔴NTPC 864 Job Recruitment 2022 Online Apply Now Latest Jobs In Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!