Uncategorized

10th Jobs  అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు జాబ్స్ AMDER Recruitment 2022 for 321 JTO, ASO and Security Guard Notification in Telugu Apply Online in Telugu – GK 15 Telugu 

10th Jobs  అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు జాబ్స్ AMDER Recruitment 2022 for 321 JTO, ASO and Security Guard Notification in Telugu Apply Online in Telugu – GK 15 Telugu 

ముఖ్యాంశాలు:-

📌డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్టీకి రిక్రూట్‌మెంట్‌ 2022

📌నవంబర్ 17 దరఖాస్తులకు చివరితేది

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అప్లికేషన్ ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు

అణుశక్తి విభాగంలో సెక్యూరిటీ గార్డు, ఏఎస్ఓలు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్టీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ట్స్పెరేషన్ అండ్ రిసెర్చ్…. కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.  ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

AMDER 321 JTO, ASO and Security Guard Jobs Notification 2022 Eligibility education qualification and age details  

🔷జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ = 9 పోస్టులు 

🔷అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ = 38 పోస్టులు

🔷సెక్యూరిటీ గార్డులు: 274 తదితర పోస్టులు

🔷ఏపీ, తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: విశాఖ పట్నం, హైదరాబాద్

అవసరమైన వయో పరిమితి: 29/11/2022 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

జీతం ప్యాకేజీ:

రూ. 18,000/- నుండి రూ.67,910/- మధ్యలో నెల./ జీతం వస్తుంది.

దరఖాస్తు రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ= రూ. 200/-

•సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.100 చెల్లించాలి

•SC/ST, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు  అభ్యర్థుల = రూ. 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్టును అనుసరించి 10th సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AMDER 321 JTO, ASO and Security Guard Job Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

రాతపరీక్ష/ ట్రేడ్/ స్కిల్ టెస్ట్, పని అనుభవం ఆధారంగా

ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ -1, ఫేజ్ -2 పరీక్షలు), స్కిల్/ టైపింగ్ టెస్ట్ (స్టెనో పోస్టులకు) ఆధారంగా

• వ్రాత పరీక్ష

• ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్

• డాక్యుమెంట్ వెరిఫికేషన్

•మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

AMDER 321 JTO, ASO and Security Guard Job Recruitment Notification 2022 Apply Process :-

•అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

AMDER 321 JTO, ASO and Security Guard Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.10.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.11.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here 

➡️Notification Pdf Click Here

➡️Official Website Link Click Here                      

➡️Apply Link Click Here           

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

🔴Latest Supervisor Jobs  నోట్ల ప్రింటింగ్ విభాగం లో ఉద్యోగాలు SPMCIL Recruitment 2022 Notification in Telugu

🔴కేవలం 10th అర్హతతో Department of Atomic Energy (DAE) Recruitment 2022 Notification Pdf

🔴Indian Coast Guard 2022 Notification Pdf

🔴Jio Jobs తెలుగు భాష వస్తే చాలు Work From Home Jobs In Telugu 2022 Jio Customer Associate Requiment in Telugu https://gk15telugu.com/2022/10/29/jio-jobs-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7-%e0%b0%b5%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%87-%e0%b0%9a%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-work-from-home-jobs-in-te/

🔴Intelligence Bureau Recruitment 2022 Notification PDF

🔴కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts 

🔴DRDO Jobs పరీక్ష ఫీజు లేదు తెలుగు వారికి సూపర్ ఛాన్స్ DRDO CEPTAM 10 Admin and Allied Recruitment 2022 in Telugu – Gk 15 Telugu

🛑Check All Latest Job Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!