Andhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Govt Jobs తెలుగు భాష వస్తే చాలు AP High Court Notification 2022 Field Assistant Apply Online In Telugu – Gk 15 Telugu

Govt Jobs తెలుగు భాష వస్తే చాలు AP High Court Notification 2022 Field Assistant Apply Online In Telugu – Gk 15 Telugu

ముఖ్యాంశాలు:-

📌ఏపీ జిల్లా కోర్టుల్లో రిక్రూట్‌మెంట్‌ 2022

📌158 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ

📌11 నవంబర్ 2022 దరఖాస్తులకు చివరితేది 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది.

📌పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది ఒకటికి రెండుసార్లు చదవండి అర్హులు అయితే మాత్రం తప్పకుండా అప్లై చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఏపీ హైకోర్టు జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతి పదికన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

పోస్టుల వివరాలు:

పోస్టు :  ఫీల్డ్ అసిస్టెంట్

» జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:

•అనంతపురం-11

•చిత్తూరు-19

•తూర్పు గోదావరి-21

•గుంటూ రు-25

•వైఎస్సార్ కడప-14

•పశ్చిమ గోదావరి-07

•కృష్ణా-15

•ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – 05

•ప్రకాశం 11

•శ్రీకాకుళం-10

•కర్నూలు-09

•విశాఖపట్నం-06

•విజయ నగరం-05

AP High Court Field Assistant Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

Eligibility

అవసరమైన వయో పరిమితి: 01.07.2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

రూ.25,220 నుంచి రూ.80,910 నెల జీతం చెల్లిస్తారు.

 పరీక్ష రుసుము:

• మిగతా అభ్యర్థులందరూ: 800/-

• SC/ST, PWD, మహిళా అభ్యర్థులు : 400/-

👉ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహా యింపు ఉంటుంది

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here 

AP High Court Field Assistant Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

selection process

ఎంపిక విధానం:

🔷కంప్యూటర్ ఆధారిత పరీక్ష,

🔷ధ్రువపత్రాల పరిశీలన వీటి ఆధారంగా ఎంపికచేస్తారు.

AP High Court Field Assistant Recruitment 2022 Notification For Govt Free Jobs In Telugu GK 15 Telugu 

Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ   Click Here  

AP High Court Field Assistant Recruitment 2022 Notification Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-10-2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

🔰Notification Pdf Click Here

🔰Official Website Link Click Here 

🔰Apply Link Click Here 

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

Important Posts.

🛑IB Jobs తెలుగు చదవడం, రాయడం వస్తే చాలు IB Recruitment 2022 Notification Out for 1671 MTS and SA  Vacancies 2022 in Telugu – Telugu Jobs Point

🛑DRDO Jobs పరీక్ష ఫీజు లేదు DRDO CEPTAM 10 Admin and Allied Recruitment 2022 in Telugu – Telugu Jobs Point 

🛑SSC GD Jobs 10వ తరగతి అర్హతతో SSC GD Constable Recruitment 2022 in Telugu – Telugu Jobs Point 

🛑7th Class Jobs AP District Court Jobs జిల్లా కోర్టులో భారీ ఉద్యోగాలు  District Court Recruitment 2022 in Telugu  3672 Post

🛑No Fee 10వ తరగతి పాసైన వారికి ITBP Constable & Head Constable Telecom Recruitment 2022 Apply Online

🛑IIT తిరుపతి లో Non Teaching Recruitment 2022 నెలకు రూ.లక్షకు పైగా జీతం Tirupati Jobs

🛑ITBP Head Constable Motor Mechanic Recruitment 2022 Apply Online for 186 Vacancies in Telugu

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!