Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

SSC Stenographer Recruitment In 2022 Online Apply for Group C & D / GK 15 Telugu

SSC Stenographer Recruitment In 2022 Online Apply for Group C & D / GK 15 Telugu

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖల్లో/విభాగాల్లో/సంస్థల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్), గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

👉స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు.

»పోస్టుల వివరాలు : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్య నిర్ణీత సమయంలో వెల్లడిస్తారు.

»అర్హత : ఇంటర్మీడియట్ / తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులే దరఖాస్తుకు అర్హులు.

»వయసు : 01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్ డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు.

»ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రెహెన్షన్ అంశాల్లో ప్రశ్నలుంటాయి.

»దరఖాస్తు ఫీజు : రూ.100.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ – సర్వీస్మెన్, దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

»ఏపీ, తెలంగాణల్లో పరీక్ష కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.

»ఆన్లైన్ దరఖాస్తు గడువు : 05.09.2022

»కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్ : నవంబర్, 2022.

Important Posts.

➡️BEL Recruitment 2022 Apply Online Notification

➡️TSPSC Food Safety Officer Recruitment 2022 Notification  

➡️Army Infantry School Recruitment 2022 – 101 Group C Vacancy in Telugu

➡️Indian Navy Apprentice Recruitment 2022 Notification in Telugu

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:➡

➡️Notification Pdf Click Here

➡️ Apply Link & website Click Here

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!