Andhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

IBPS PO Jobs నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ IBPS PO Recruitment 2022 Notification Released For 710 Vacancies in Telugu 

IBPS PO 2022 నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ IBPS PO Recruitment 2022 Notification Released For 710 Vacancies in Telugu Gk 15 Telugu 

 ముఖ్యాంశాలు:-

📌ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్‌ 2022

📌ప్రభుత్వ బ్యాంకుల్లో 7IO స్పెషలిస్ట్ ఆఫీసర్లు & అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు. 

📌ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల.

📌నవంబర్ 21 దరఖాస్తులకు చివరితేది

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ వెలువరించింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

పోస్టుల వివరాలు & పోస్టుల సంఖ్య:

🔷అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ = 516

🔷మార్కెటింగ్ ఆఫీసర్ = 100

🔷ఐటీ ఆఫీసర్ = 44 

🔷రాజ్భాష అధికారి= 25

🔷హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ = 15

🔷లా ఆఫీసర్ = 10

రిక్రూట్మెంట్ లో పాల్గొన్న బ్యాంకులు:

•సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

•బ్యాంక్ ఆఫ్ బరోడా

•యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

•ఇండియన్ ఓవరీస్ బ్యాంక్

• యూకో బ్యాంక్

•కెనరా బ్యాంక్

•ఇండియన్ బ్యాంక్

•బ్యాంక్ ఆఫ్ ఇండియా

•పంజాబ్ నేషనల్ బ్యాంక్

•బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

•పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

IBPS PO Job Recruitment 2022 Apply Online Now Eligibility And Education Qualification Details  

అవసరమైన వయో పరిమితి:

01.11.2022 నాటికి….

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

₹38,000/- నుండి ₹59000/- మధ్యలో వస్తుంది.

దరఖాస్తు రుసుము:

🔷 అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు:

• మిగతా అభ్యర్థులందరూ: 850/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 175/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :

పోస్టును అనుసరించి…

👉బీఈ, బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూ నికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్)

👉డిగ్రీ – అగ్రికల్చర్/ హార్టికల్చర్/ యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్/ డెయిరీ సైన్స్ / ఫిషరీ సైన్స్/పిసికల్చర్/ అగ్రి మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్/ కో ఆపరేషన్ అండ్ బ్యాంకింగ్/ ఆ గో-ఫారెస్టీ/ఫారెస్టీ/అగ్రికల్చరల్ బయోటెక్నాలజి ఫుడ్ సైన్స్/ అగ్రికల్చర్ టెక్నాలజీ బిజినెస్ మేనేజ్ మెంట్/డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్. ఇంజనీరింగ్/ సెరికల్చర్),డిగ్రీ(ఎల్ఎల్బీ)

👉పీజీ – (ఎలక్ట్రానిక్స్/ఎల క్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇను మెంటేషన్ / కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నా జీ/కంప్యూటర్ అప్లికేషన్స్), పీజీ (హిందీ/సంస్కృతం), పీజీ(పర్సనల్ మేనేజ్మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్ ఆర్/హెచ్ ఆర్ డి/సోషల్ వర్క్స్/లేబర్ లా) ఎంఎంఎస్(మార్కెటింగ్) /ఎంబీఏ(మార్కెటింగ్) /పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/ పీజీడీఎం.

🔴కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

IBPS PO Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now  Selection Process

ఎంపిక విధానం:

🔷ప్రిలిమినరీ పరీక్ష

🔷మెయిన్ పరీక్షలు

🔷ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక విధానం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు:

తెలంగాణ : హైదరాబాద్, వరంగల్, ఖమ్మం

ఆంధ్ర ప్రదేశ్  : చిత్తూరు, నెల్లూరు, కరీంనగర్, కడప, చీరాల, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం

IBPS PO Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu Apply Online Process :-

•ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

i.ఇటీవలి ఫోటో (jpg/jpeg).

ii.సంతకం (jpg/jpeg).

iii.ID ప్రూఫ్ (PDF).

iv.పుట్టిన తేదీ రుజువు (PDF).

v.ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

vi.విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF),

vii.అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

viii. ఫారం-16/ జీతం స్లిప్ (PDF)

🔰కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here  

IBPS PO Recruitment 2022 Latest Central Government Jobs Update In Telugu Apply Online Now – GK 15 Telugu Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

🔷ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 29.10.2022.

🔷ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2022.

🔷ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 24.12.2022,

🔷ఇంటర్వ్యూ జరుగు తేది: ఫిబ్రవరి/ మార్చి, 2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here

➡️Notification Pdf Click Here  

➡️Official Website Link Click Here                         

➡️Application Pdf Link Click Here  

➡️2nd Official Web Page More Job Update Click Here  

🔷Join Telegram Account Mor Job Updates Daily Click Here

Important Posts.

🔴APPSC Non-Gazetted Recruitment Out – 2022 Online Apply Now Latest Jobs In Telugu  

🔴Latest Supervisor Jobs  నోట్ల ప్రింటింగ్ విభాగం లో ఉద్యోగాలు SPMCIL Recruitment 2022 Notification in Telugu

🔴కేవలం 10th అర్హతతో Department of Atomic Energy (DAE) Recruitment 2022 Notification Pdf

🔴National Institute Of Wind Energy Recruitment 2022 Various Posts in Telugu Apply Online Now –  Gk 15 Telugu

🔴Jio Jobs తెలుగు భాష వస్తే చాలు Work From Home Jobs In Telugu 2022 Jio Customer Associate Requiment in Telugu 

🔴Intelligence Bureau Recruitment 2022 Notification PDF

🔴కేవలం10వ తరగతి అర్హతతో SSC GD Constable 2022 Notification Released for 24369 Posts 

🔴DRDO Jobs పరీక్ష ఫీజు లేదు తెలుగు వారికి సూపర్ ఛాన్స్ DRDO CEPTAM 10 Admin and Allied Recruitment 2022 in Telugu – Gk 15 Telugu

🛑Check All Latest Job Click Here  

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!