Gurukulam Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో జాబ్ Latest ASHA Worker & Gurukulam Job Recruitment 2022 Notification Apply Online in Telugu
Gurukulam Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో జాబ్ Latest ASHA Worker & Gurukulam Job Recruitment 2022 Notification Apply Online in Telugu
AP Gurukulam Notification 2022 Recruitment in Telugu
ముఖ్యాంశాలు:-
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయం, ఆశా కార్యకర్త గా కొత్త ఉద్యోగాల భర్తీ.
📌జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి.
📌సొంత వార్డు లేదా గ్రామ సచివాలయాల లో ఉద్యోగాలు
📌పరీక్ష లేదు ఫీజు లేదు అప్లై చేస్తే డైరెక్ట్ ఉద్యోగం.
📌జాబ్ లో చేరగానే రూ.10,000/- జీతం ఇస్తారు.
📌అప్లై చేస్తే ఒక వారంలో ఉద్యోగం మీ సొంతం.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తల భర్తీ నిమిత్తము కడప జిల్లాలో PHCs/ UPHCsలో వార్డ్ సెక్రటేరియట్/గ్రామాలలో అర్బన్ మరియు రూరల్ ఆశ కార్యకర్తలను భర్తీ చేయుటకు నిర్ణయించటమైనది. అభ్యర్థినులుకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరములు దరఖాస్తు నమునాతో పాటు, 13-12-02-02 తేది లోపుగా గ్రామంలో/ slum / వార్డ్ సెక్రటేరియట్ పరిధిలో ఉన్న PHC/ UPHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయముగా అందజేసి రశీదు పొందగలరు. నిర్ణీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థుల దరఖాస్తులు స్వీకరింపబడవు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.
జిల్లాలో 94 ఆశా పోస్టుల ఖాళీ, భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశ కార్యకర్తల ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి యుగంధర్ తెలిపారు. జిల్లాలోని అర్బన్, పీహెచ్సీల పరిధిలో ఖాళీగా ఉన్న ఆశ కార్యకర్తల ఉద్యోగాల భర్తీ చేస్తున్నామన్నారు. వీటిలో భాగంగా జిల్లాలో అర్బన్ పీహెచ్సీల పరిధిలో 9, రూరల్ పీహెచ్ సీల పరిధిలో 85 ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆయా పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న మెడికల్ ఆఫీస ర్లకు అందించి రసీదులను పొందాలన్నారు. ఆయా వార్డు పరిధిలో ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https:// ananthapuramu.ap.gov.in goo దరఖాస్తు చేసుకోవాలన్నారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷అనంతపురం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షే మశాఖ అధికారి అన్నాదొరై ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలు, పాఠశాలల్లో ఏడాది పాటు కాం ట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కింద ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు జిల్లాల్లో 28 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పాఠశాలల్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషియల్ సబ్జెక్టులతో పాటు పీఈటీ పోస్టు లకు, కళాశాలల్లో ఇంగ్లిష్, బోటనీ, జువాల జీ. కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంగ్లిష్లో బోధించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీలో 50 శాతం, బీఈడీలో 50 శాతానికి పైబడి మెథడాలజీ కలిగి ఉండటంతో పాటు టెట్ ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు. బాలికల పాఠశాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసు కోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9441146908, 9948100343, 9441059189 నంబర్లను సంప్రదించాలన్నారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Latest Latest ASHA Worker & Gurukulam Jobs Notification 2022 Vacancy Details & Age Details
అవసరమైన వయో పరిమితి: 01/12/2022 నాటికి
కనీస వయస్సు: 25 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 45 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం
Latest Latest ASHA Worker & Gurukulam Job Recruitment 2022 Notification 2022 Salary Details
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ. 10,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest Latest ASHA Worker & Gurukulam Recruitment 2022 Notification 2022 application fee details
దరఖాస్తు రుసుము:
🔷 మిగిలిన అందరికీ దరఖాస్తు ఫీజు : 0/-
🔷SC/ST/ PwD/ ESM అభ్యర్థులకు ఫీజు = 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest Latest ASHA Worker & Gurukulam Jobs Recruitment 2022 Notification 2022 Education Qualification Details
విద్యా అర్హత :-
📌10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
📌తప్పనిసరిగా మహిళ అభ్యర్థి, సంబంధిత slum/గ్రామాలలో / వార్డ్ లలో నివసిస్తూ 25 సం // నుండి 45 సం // వయస్సు కలిగి, వివాహిత అయి ఉండాలి.
📌తెలుగు బాగా రాయడం, చదవడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
📌గతంలో ఆశా కార్యకర్త గా పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
📌ప్రభుత్వేతర/ స్వచ్చంద సంస్థల నాందు పనిచేసిన / చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
Latest Latest ASHA Worker & Gurukulam Jobs Recruitment 2022 Jobs Notification selection process
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉంటుంది
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest Latest ASHA Worker & Gurukulam Job Recruitment Notification 2022 Apply Process :-
•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముఖ్యమైన సూచన:
అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా, అప్లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
📌పాస్పోర్ట్ సైజు ఫోటో.
📌SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
📌సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం. సరైన కులం లేకపోవడంతో సర్టిఫికేట్, అభ్యర్థి OC అభ్యర్థిగా పరిగణించబడతారు.
📌వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
📌వార్డ్ అడ్మినిస్ట్రేటర్ / డిజిటల్ ద్వారా ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం
📌సంబంధిత వార్డు కార్యదర్శుల సహాయకులు & సంబంధిత గ్రామ సచివాలయం.
📌నివాస ధృవీకరణ పత్రం (Recent Residence Certificate attested by Ward_ సంబంధిత వార్డు కార్యదర్శులు & సంబంధిత నిర్వాహకులు / డిజిటల్ సహాయకులు Grama Sachivalayam.
📌ఆధార్ కార్డు నకలు కాపీ.
📌10వ తరగతి ఉత్తీర్ణులైన మార్కుల నకలు కాపీ.
📌పూర్వము ఆశా కార్యకర్త గా పనిచేసిన అనుభవం కాపీ (మెడికల్ ఆఫీసర్ సంతకంతో).
📌ప్రభుత్వేతర/ స్వచ్చంద సంస్థల నాందు పనిచేసిన/ చేస్తున్న అనుభవం కాపీ,
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Latest Latest ASHA Worker & Gurukulam Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 08.12.2022.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.12.2022.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑మరో జిల్లా నోటిఫికేషన్ Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️2nd Official Web Page More Job Update Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
💐Important Posts💐
🛑CISF Notification Pdf Click Here
🛑Power Grid Corporation of Limited Notification Pdf Click Here
🛑Indian Air Force Notification 2023 Pdf Click Here
🛑AP Police Notification Pdf Click Here
🛑NCL Notification Pdf Click Here
🛑KVS Notification Pdf Click Here
🛑TES Army Notification Pdf Click Here
🛑Navy Notification Pdf Click Here
🛑AIIMS Notification Pdf Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.