Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Latest Govt Jobs కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు Join Indian Navy Indian Navy SSR Recruitment 2023 Apply for 1400 Posts in Telugu – Gk Telugu

Latest Govt Jobs కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు Join Indian Navy Indian Navy SSR Recruitment 2023 Apply for 1400 Posts in Telugu –Gk 15 Telugu

ముఖ్యాంశాలు:-

📌ఇండియన్ నేవీలో అగ్నివీర్(ఎస్ఎస్ఆర్) పోస్టులు కొత్త ఉద్యోగాలు భర్తీ

📌దరఖాస్తు చివరి తేదీ  17 డిసెంబర్ 2022. టైం లేదు త్వరగా అప్లై చేయండి

📌SC/ST, PWD, Ex-Serviceman = ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

📌కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే మీరు అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ వస్తుంది

📌మొత్తం ఖాళీలు 1400 పోస్టులు (పురుషులు-1,120, మహిళలు-280), ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరు అర్హులే. 

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

భారత నావికాదళంలో అగ్నివీర్ ఖాళీల నియామకానికి ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1400 ఖాళీ లను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థు లకు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ఉంటుంది. ఇంటర్ ఉత్తీర్ణులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అగ్నివీర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్ – ఎస్ఎస్ఆర్): 1400 పోస్టులు (పురుషులు-1,120, మహిళలు-280). ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel Link  Click Here  

Join Indian Navy Indian Navy SSR Jobs Notification 2022 Vacancy Details & Age Details

ఉండవలసినటువంటి ఎత్తు :-

పురుషులు 157 సెం.మీ

స్త్రీలు 152 సెం.మీ. ఉండాలి.

అవసరమైన వయో పరిమితి:

2022 మే 1 – 2005 అక్టోబరు 31 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు. మిగిలిన వివరాల కోసం

Join Indian Navy Indian Navy SSR Job Recruitment 2022 Notification 2022 Salary Details

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 30,000/- నుంచి రూ.40,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Join Indian Navy Indian Navy SSR Job Recruitment 2022 Notification 2022 application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.550/-

•SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 550/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Join Indian Navy Indian Navy SSR Job Recruitment 2022 Notification 2022 Education Qualification Details

విద్యా అర్హత  : మేథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/ బయాలజీ/కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒక సబ్జె క్టుగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీ ర్ణులై ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Join Indian Navy Indian Navy SSR Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷షార్ట్స్టింగ్

🔷కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష(సీబీఈ)

🔷రాత పరీక్ష

🔷శారీరక దారుఢ్య పరీక్ష(పీఎఫ్)

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Join Indian Navy Indian Navy SSR Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అగ్నివీర్ గా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్ఎస్ చిల్కాలో 2023 మే నెలలో శిక్షణ ప్రారంభమవు తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసు కున్న తరవాత సంబంధిత విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF)

📌అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF)

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here 

Join Indian Navy Indian Navy SSR Job Recruitment Notification 2022 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:-

🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 08.12.2022. 

🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.12.2022.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑తాజా ఉద్యోగ ప్రకటనలు  Click Here

🛑Apply Online Link Click Here   

🛑Official Web Page Click Here          

➡️2nd Official Web Page More Job Update Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

💐Important Posts💐

🛑Indian Air Force Recruitment 2022 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ నెలకు రూ1 లక్ష Apply Online for 256 AFCAT Notification 01/2023 Vacancy in Telugu  

🛑Latest Govt Jobs రైతుల సంక్షేమం, వ్యవసాయ మంత్రిత్వ శాఖలో జాబ్స్ Coconut Development Board Vacancy 2022 Requirement Latest Jobs in Telugu

🛑Govt Jobs కేవలం 10th మరియు డిగ్రీ అర్హతతో  NITTTR Junior Secretariat Assistant, Stenographer Other Job Recruitment 2022 – Gk 15 Telugu  

🛑Latest Attendant Jobs 10వ తరగతి అర్హతతో Wihg Recruitment 2022 Apply Online Wihg Technical Assistant, Scientist B, Field Cum Laboratory Attendant More Vacancies 2022 Online Application In Telugu

🛑CISF Notification Pdf Click Here

🛑JIPMER Notification Pdf Click Here

➡️Notification Pdf Click Here

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!