Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsTelangana JobsWork From Home Jobs

Free Jobs : ప్రముఖ సంస్థ నుండి  భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | ₹37,000 వేలు నెలకు జీతం  | NIACL Recruitment 2024 latest jobs in Telugu

Free Jobs : ప్రముఖ సంస్థ నుండి  భారీ బంపర్ రిక్రూట్మెంట్ విడుదల | ₹37,000 వేలు నెలకు జీతం  | NIACL Recruitment 2024 latest jobs in Telugu

Date Posted: 30 January 2024 – Telugu Jobs Point  

NIACL Assistant Recruitment 2024 in Telugu : నిరుద్యోగులకు శుభవార్త, ఈరోజు బంపర్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) అధికారిక   ఉద్యోగ  నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రారంభం 01 ఫిబ్రవరి 2024 నుంచి 15 ఫిబ్రవరి 2024 వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న New India Assurance Company Limited NIACL శాఖల్లో 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది.

NIACL Assistant Notification 2024 overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)
పోస్టులు వివరాలు అసిస్టెంట్ 
మొత్తం పోస్టులు 300
ఉద్యోగ స్థానం  ఆల్ ఇండియా  
వయసు  18 to 28 Yrs
ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు విధానం  ఆన్లైన్ ద్వారా 
అప్లికేషన్ చివరి తేదీ  15 ఫిబ్రవరి 2024

NIACL Assistant Notification 2024 Full Details In Telugu 

అవసరమైన వయో పరిమితి: 01/01/2024 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాల వయోపరిమితిలో SC/STలకు 5 సంవత్సరాలు సడలింపు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.

నియామక సంస్థ :

ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్  నుండి విడుదలకావడం జరిగింది. 

ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి 300 అసిస్టెంట్ల రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

జీతం ప్యాకేజీ:

నెలకు రూ.25,000/- to రూ.37,000/- మధ్యలో వేతనం ఇవ్వడం జరుగుతుంది.  

దరఖాస్తు రుసుము:

మిగతా అభ్యర్థులందరూ: 850/-

SC/ST, మహిళా అభ్యర్థుల : 100/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత :  పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ పాసిన అభ్యర్థులు అందరు కూడా పైనుంచి చూసుకోవచ్చు మరిన్ని వివరాల కోసం దయచేసి నోటిఫికేషన్ చూడండి.  

ఎంపిక విధానం:

• వ్రాత పరీక్ష

•స్కిల్/ టైపింగ్ టెస్ట్

• ఇంటర్వ్యూ 

•డాక్యుమెంట్ వెరిఫికేషన్  ద్వారా మీకు ఎంపిక ఉంటుంది మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసుకునే విధానము

•అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇచ్చినా ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

అప్లికేషన్స్ పంపించడానికి ముఖ్యమైన తేదీ వివరాలు 

అప్లికేషన్ ప్రారంభం తేదీ : 01-02-2024.

చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2024.

గమనిక: ఆంధ్రప్రదేశ్  తెలంగాణ (పురుషుడు & స్త్రీ) అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు

Those who want to download this Notification & Application Link Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here 

🛑Apply Online Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో WhatsApp & telegram   లో Join అవ్వండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!