AP Anganwadi Recruitment 2023 : Age 52 లోపు పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖ లో భారీ నోటిఫికేషన్ విడుదల | 46,300 వేలు నెలకు జీతం ఇస్తారు | WD&CW Requirement 2023 Notification in Telugu
AP Anganwadi Recruitment 2023 : Age 52 లోపు పరీక్ష లేకుండా శిశు సంక్షేమ శాఖ లో భారీ నోటిఫికేషన్ విడుదల | 46,300 వేలు నెలకు జీతం ఇస్తారు | WD&CW Requirement 2023 Notification in Telugu
July 05, 2023 by Telugu Jobs Point
AP Government WD&CW SCPS & SARA Department Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం పై నియామకము లో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్, గుంటూరు, రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ (SCPS) & స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (SARA) లో జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 11 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి హాస్పిటల్ లో అవకాశం వస్తుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం లో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 13,240/- to 46,340/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
- AP Jobs Mela 2025 : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఒకరోజులో ఉద్యోగం .. వెంటనే అప్లై చేసుకోండి
- ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్
- ఏపీ కోర్టులలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తక్కువ అర్హతతో ఎక్కువ జీతం వెంటనే అప్లై చేయండి
- Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల
- AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ
- ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/-
- డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ
- యూనియన్ బ్యాంక్‌లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
- వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక
- Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/-
- Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.13,240/- to 46,340/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం
•అభ్యర్థులందరూ ఎటువంటి దరఖాస్తు చెల్లించిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ప్రోగ్రామ్ మేనేజర్ (SCPS), ప్రోగ్రామ్ ఆఫీసర్ (SCPS), ప్రోగ్రామ్ ఆఫీసర్ (SARA), అకౌంట్స్ అసిస్టెంట్ (SCPS), ప్రోగ్రామ్ అసిస్టెంట్ (SARA) & అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (SCPS) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th, గ్రాడ్యుయేట్ (సోషల్ వర్క్/సోషియాలజీ/చైల్డ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అభివృద్ధి/మానవ హక్కులు/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సైకాలజీ/ సైకియాట్రీ/ లా/ పబ్లిక్ హెల్త్ గుర్తింపు)మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వారు ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 19/07/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
AP Jobs Mela 2025 : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఒకరోజులో ఉద్యోగం .. వెంటనే అప్లై చేసుకోండి
AP Jobs Mela 2025 : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా ఒకరోజులో ఉద్యోగం .. వెంటనే అప్లై చేసుకోండిAP Jobs Mela 2025 :
ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్
ఇంటర్మీడియట్ అర్హతతో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML junior secretary assistant
ఏపీ కోర్టులలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తక్కువ అర్హతతో ఎక్కువ జీతం వెంటనే అప్లై చేయండి
ఏపీ కోర్టులలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల తక్కువ అర్హతతో ఎక్కువ జీతం వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join
Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదల
Attender jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదలNIPHM MTS & Attender Job Notification 2025 Apply Online : ఉద్యోగం అనేది
AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ
AP Government Jobs : 10th అర్హతతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కొత్త ఉద్యోగ భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now
ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/-
ISRO Notification 2025 : ఇస్రోలో ఉద్యోగాల భర్తీ ఇది మంచి అవకాశం.. నెల జీతం 56,100/- WhatsApp Group Join Now Telegram Group Join
డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ
డీఆర్డీవో-డీఈఎస్ఐడీవోసీ అప్రెంటిస్ నియామకాలు పోస్టుల భర్తీ DRDO DESIDOC Apprenticeship Job Notification Apply Online Nowభారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) దేశ భద్రతా
యూనియన్ బ్యాంక్‌లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి
యూనియన్ బ్యాంక్‌లో 500 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Union Bank of
వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక
వేసవి తాపాన్ని తాటిముంజలతో ఎదుర్కొనండి: ఆరోగ్యం, ఉపాధి, సంప్రదాయాల కలయిక WhatsApp Group Join Now Telegram Group Join Now వేసవి వచ్చిందంటే చలికావాలని అందరికీ
Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/-
Airport Jobs : డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ // ప్రారంభం నుండే జీతం రూ. 40,000/- WhatsApp Group Join Now Telegram Group
Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
Free Jobs :No Exam ప్రభుత్వ వైద్య కళాశాల లో అటెండర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group
District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join
ఏదైనా డిగ్రీ అర్హతతో NI-MSME హైదరాబాద్‌లో 66 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ఏదైనా డిగ్రీ అర్హతతో NI-MSME హైదరాబాద్‌లో 66 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు NI-MSME Notification 2025 –హైదరాబాద్ నగరంలోని ప్రముఖ జాతీయ స్థాయి సంస్థ నేషనల్
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.