Central Government Jobs : 31,000/- నెల జీతంతో విద్య శాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు || University of Hyderabad Non Teaching Recruitment 2023 || Latest Govt Jobs in Telugu
Central Government Jobs : 31,000/- నెల జీతంతో విద్య శాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్ అర్హత, వయస్సు, దరఖాస్తు, ఎంపిక విధానం వివరాలు || University of Hyderabad Non Teaching Recruitment 2023 || Latest Govt Jobs in Telugu
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌Age 18 to 50 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 18,000 to 2,09,200/- ఉటుంది.
📌 అప్లికేషన్ చివరి తేదీ : 30/09/2023.
ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. చిన్న రాత ప్రేక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (ఒక ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్), 1974లో పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన సెంట్రల్ యూనివర్శిటీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, వివిధ నియామకాల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. గ్రూప్ A, B & C డైరెక్ట్ రిక్రూట్‌మెంట్/డిప్యూటేషన్ బేసిస్ ద్వారా నాన్ ఫ్యాకల్టీ మరియు ఇతర అకడమిక్ స్థానాలు జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
ఉద్యోగ వివరాలు :- యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UOH) లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది చూడండి.
1.డిప్యూటీ రిజిస్ట్రార్
2.అసిస్టెంట్ లైబ్రేరియన్
3.అసిస్టెంట్ రిజిస్ట్రార్
4.సెక్షన్ ఆఫీసర్
5.అసిస్టెంట్ ఇంజనీర్
6.భద్రతా అధికారి
7.సీనియర్ అసిస్టెంట్
8.ప్రొఫెషనల్ అసిస్టెంట్
9.జూనియర్ ఇంజనీర్
10.అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి
11.జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్
12.స్టాటిస్టికల్ అసిస్టెంట్
13.కార్యాలయ సహాయకుడు
14.లైబ్రరీ అసిస్టెంట్
15.జూనియర్ కార్యాలయం
16.సహాయకుడు
17.హిందీ టైపిస్ట్
18.లేబొరేటరీ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
University of Hyderabad Non Teaching Recruitment 2023 ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UOH) ద్వారా కొత్త నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 95 ఉద్యోగాల ఖాళీలుగా ఉన్నాయి. చాలా మంచి ఉద్యోగాలుతున్నాయి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ 18,000/- to రూ 2,09,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
University of Hyderabad Non Teaching Recruitment 2023 దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఫీజు చెల్లించవలసిన గ్రూప్ ‘A’ – పోస్ట్‌లు UR/EWS/OBC -1000/- & SC/ST/PWBD/ మహిళలు = Nil
గ్రూప్ ‘బి’ మరియు ‘సి’ – పోస్ట్‌లు కోసం UR/EWS/OBC -500/- & SC/ST/PWBD/ మహిళలు = Nil
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యూటేషన్ ద్వారా), అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్-1; ఎలక్ట్రికల్-1), భద్రతా అధికారి, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ (సివిల్-4; ఎలక్ట్రికల్-4), అసిస్టెంట్ సెక్యూరిటీ అధికారి, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, స్టాటిస్టికల్ అసిస్టెంట్, కార్యాలయ సహాయకుడు, లైబ్రరీ అసిస్టెంట్, జూనియర్ కార్యాలయం, సహాయకుడు, హిందీ టైపిస్ట్ & లేబొరేటరీ అటెండెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
University of Hyderabad Non Teaching Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10+2, ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సైన్స్/ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ఫార్మా/MS యొక్క ఏదైనా బ్రాంచ్‌లో ఫస్ట్-క్లాస్ (60% మార్కులు) PG డిగ్రీ లేదా తత్సమానం పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ 02/09/2023 నాటికి అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 30/09/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
University of Hyderabad Non Teaching Recruitment 2023 ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఈ https://uohyd.ac.in/ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu

Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu WhatsApp Group Join Now Telegram Group
-
Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update

Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2025 Online Apply Now | Free Jobs Update
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026
-
10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply WhatsApp Group Join Now Telegram Group
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now

ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, Jr సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now

10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NML Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now

Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join
-
TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now

TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
-
IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJNotification 2026 Apply Now

IIT Jobs : కొత్త గా లేబరటరీ అసిస్టెంట్ అసిస్టెంట్స్ & లేబరటరీ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | IITJ Notification 2026 Apply Now WhatsApp
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
