Anganwadi Jobs 2023 : మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ 2023 Anganwadi Jobs Notification 2023, 65 Vacancy in Telugu
Anganwadi Jobs 2023 : మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ 2023 Anganwadi Jobs Notification 2023, 65 Vacancy in Telugu
Anganwadi Job Notification 2023 : నిరుద్యోగ మహిళలకు శుభవార్త. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో 5 అంగన్వాడీ కార్యకర్తలు, 5 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 55 సహాయకుల పోస్టులు కలిపి మొత్తంగా 65 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నట్లు వెల్లడించారు. దరఖాస్తులు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబా టులో ఉన్నాయని, ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ స్వీకరిస్తామన్నారు. 1 జూలై 2022 నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Anganwadi Job Recruitment 2023 ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 65 ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. అంగన్వాడీ ఉద్యోగ అవకాశం వస్తుంది.
•అంగన్వాడీ కార్యకర్త(AWW) = 05
•అంగన్వాడి సహాయకురాలు(AWH) =05
•మినీ అంగన్వాడీ కార్యకర్త (Mini AWW) =55
పోస్టుల ఖాళీలు ఇలా
*ధర్మవరం ప్రాజెక్టులో 2
*సీకేపల్లి ప్రాజెక్టులో 8
*మడకశిర ప్రాజెక్టులో 11
*హిందూపురం ప్రాజె క్టులో 8
*కదిరి ప్రాజెక్టులో 7
*పెనుకొండ ప్రాజె క్టులో 6
*నల్ల చెరువు ప్రాజెక్టులో 1
*గుడిబండ ప్రాజెక్టులో 3
*సోమందేపల్లి ప్రాజెక్టులో 10
*పుట్టపర్తి ప్రాజెక్టులో 3
ఓడిచెరువు ప్రాజెక్టులో 6 పోస్టులు కలిపి మొత్తంగా 65 ఖాళీలు ఉన్నాయి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Anganwadi Job Recruitment 2023 age limits అవసరమైన వయో పరిమితి:
1 జూలై 2022 నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 ఏళ్లు నిండిన వారు లేక పోతే 18 ఏళ్లు నిండిన వారూ అర్హులేనన్నారు.
Anganwadi Job Recruitment 2023 salary details జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. (నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
పోస్ట్ పేరు | నెల జీతము |
ఆంగన్వాడీ టీచర్ | 11,500/- |
ఆంగన్వాడీ మెనీ టీచర్ | 7,000/- |
ఆంగన్వాడీ సహాయకురాలు | 7,000/- |
Anganwadi Job Recruitment 2023 దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఉద్యోగాలు వివరాలు
ఈ నోటిఫికేషన్ లో Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Anganwadi Job Recruitment 2023 విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
1) 01.07.2023 వ తేదీనాటికి అభ్యర్ధులు 21 స 35 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి.
2)దరఖాస్తుచేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
3)అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త.పోస్టు కొరకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉడాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 29/09/2023.
అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు
Anganwadi Job Recruitment 2023 ఎంపిక విధానం:
🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Anganwadi Job Recruitment 2023 అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)
2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)
3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.
4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.
5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).
6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో
గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Anganwadi Job Recruitment 2023 ఎలా దరఖాస్తు చేయాలి:-
దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Anganwadi Notification Pdf Click Here
🛑Anganwadi Application Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join
AP 10th Class Results 2025 : రేపే 10th ఫలితాలు విడుదల
AP 10th Class Results 2025 : రేపే 10th ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10th
DRDO Recruitment 2025: ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల Full Details Check Out
DRDO Recruitment 2025: ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల Full Details Check Out WhatsApp Group Join Now Telegram Group Join
12th క్లాస్ ఉంటే చాలు Govt జాబ్స్ | CSIR-NGRI Notification 2025 | Free Government Jobs
12th క్లాస్ ఉంటే చాలు Govt జాబ్స్ | CSIR-NGRI Notification 2025 | Free Government Jobs WhatsApp Group Join Now Telegram Group
HPCL Junior Executive Job Recruitment 2025 అధిక జీతంతో HPCL లో భారీ ఉద్యోగాల భర్తీ
HPCL Junior Executive Job Recruitment 2025 అధిక జీతంతో HPCL లో భారీ ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join
12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu
12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu WhatsApp Group Join Now
DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now
NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం
NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం WhatsApp Group Join Now Telegram Group Join
After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి?
After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి? WhatsApp Group Join Now Telegram Group Join Now విద్యా సంవత్సరం ముగింపు
HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now Non Teaching
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి
SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి WhatsApp
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*