Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

BEML Recruitment 2023 : Age 35 లోపు తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 60,000 జీతం ఇస్తారు | Latest BEML Jobs in Telugu | Govt Jobs

BEML Recruitment 2023 : Age 35 లోపు తెలుగు వస్తే అప్లై చేయండి జాబ్ ఇస్తాను | 60,000 జీతం ఇస్తారు | Latest BEML Jobs in Telugu | Govt Jobs

Sept 30, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు BEML లిమిటెడ్‌లో గ్రూప్ ‘C’ పోస్టుల నియామకం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. 

BEML రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ BEML లిమిటెడ్‌లో గ్రూప్ ‘C’ పోస్టుల నియామకం విడుదలకావడం జరిగింది.

BEML రిక్రూట్మెంట్ ఈ నోటిఫికేషన్ మొత్తం ఉద్యోగుల ఖాళీలు

ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీ 119 ఖాళీలు అయితే ఉన్నాయి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Staff నర్స్, ITI Trainees (Machinist & Turner) & Diploma Trainees – (Electrical, Mechanical & Civil Engineering   ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

BEML రిక్రూట్మెంట్ మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు సంబంధిత విభాగంలో ITI, డిప్లమా & బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

BEML రిక్రూట్మెంట్ ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 16,900/- to 85,570/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే  అర్హత మరియు ఆసక్తి ఉన్న GEN / EWS / OBC అభ్యర్థులు పై స్థానాలకు (SC/ST/ PWDలకు వర్తించదు) దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు చివరిలో “అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి”ని క్లిక్ చేయడం ద్వారా రూ.200/- తిరిగి చెల్లించలేని రుసుమును చెల్లించాలి.  దరఖాస్తు ఫారమ్ యొక్క. 

ఎంపిక విధానం:

🔷మొబైల్ లో రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

BEML రిక్రూట్మెంట్ ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

BEML రిక్రూట్మెంట్ దరఖాస్తు చివరి తేదీ:-

ఈ దరఖాస్తు మీరు అప్లై చేసుకోవాలంటే 18 అక్టోబర్ 2023 తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. 

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!