SSB Recruitment 2023 :No Fee 10th అర్హతతో కానిస్టేబుల్, గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
SSB Recruitment 2023 :No Fee 10th అర్హతతో కానిస్టేబుల్, గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
November 05, 2023 by Gk 15 Telugu
నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ జనరల్, సశస్త్ర సీమబల్(SSB)…2023 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటాలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థులు నుంచి పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
★ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 272 పోస్టులు ఉన్నాయి.
కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ), గ్రూప్-సి నాన్ గెజిటెడ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
★ ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి కనీసం పదోతరగతి ఉత్తీర్ణత. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉన్నట్లయితే కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. అనగా….
ఆర్చరీ, అథ్లెటిక్స్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, బాస్కెట్బాల్, సైక్లింగ్, ఈక్వెస్ట్రియన్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, పెన్కాక్ సిలాట్, పవర్ లిఫ్టింగ్, షూటింగ్ స్పోర్ట్స్, స్విమ్మింగ్, తైక్వాండో, వాలీబాల్,రెజ్లింగ్, ఉషూ, వాటర్ స్పోర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడా ఈవెంట్స్ లో పాల్గొని ఉండాలి.
★అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 నుంచి 23 సంవత్సరాలు లోపు ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.21,700 – రూ.69,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.
★దరఖాస్తు రుసుము : ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు
★దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 21.10.2023 నుండి 19.11.2023 వరకు లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ఎంపిక విధానం:
> రాత పరీక్ష
> ఫీల్డ్ ట్రయల్
>స్కిల్ టెస్ట్
>ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
>డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్
>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
★ దరఖాస్తులు చేయు విధానం:
> ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు
★ దరఖాస్తులకు చివరి తేదీ : 19.11.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Notification Pdf | Click Here |
Online Apply Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑Follow the channel on WhatsApp More Jobs Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల
రైతులకు గుడ్ న్యూస్ : ఇలా చేస్తే మీ అకౌంట్ లో 2000 పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 18వ విడత నిధులు విడుదల పీఎం
Warden jobs | AP KGBV Job Recruitment All Details In Telugu Latest Warden Jobs
Warden jobs | కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అప్లై ఆన్లైన్ లో చేసుకోండి | AP KGBV Job Recruitment All
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు ఈ రోజే… డైరెక్ట్ లింకు ఇక్కడ చెక్ చేసుకోండి డీఎస్సీ 2024 ఫలితాలు : తెలంగాణ రాష్ట్రంలో డీఎస్సీ ఫలితాలు ఈ
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు TGSRTC Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ
ICDS Anganwadi Jobs : 84 అంగనవాడి ఉద్యోగాల భర్తీ Recruitment of Anganwadi Jobs : అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు
Andhra Pradesh Government : రేపు అకౌంట్లలోకి ఆర్థిక సాయం జమ ఎవరికి ఎంత అనేది పూర్తి వివరాలు Flood Victims : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరదల
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు
ఆడబిడ్డ నిధి : మహిళల ఖాతాల్లోకి రూ.1,500..మార్గదర్శకాలు ఆడబిడ్డ నిధి :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో మరో కీలక నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు
రైతుకు శుభవార్త : పంటల వారీగా నష్టపరిహారం పూర్తి వివరాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వరదలు కారణంగా నీట మునిగిన పంటల నష్టాన్ని చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ
Free tailoring training : గుడ్ న్యూస్ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ Free tailoring training :- వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఒక
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు పూర్తి సమాచారం Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త! వచ్చే నెల అక్టోబర్
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది
రైతులకు గుడ్ న్యూస్ : AP e-crop Booking నమోదు గడువు ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల కోసం
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now
10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయంలో జాబ్స్ | ILBS Contract Basis Jobs Recruitment 2024 in Telugu Apply Now ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు
Rythu Bharosa : ఈ సారి పంట వేసిన రైతులకు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పూర్తి వివరాలు Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతులకు
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.