Latest Govt Jobs | ICMR-NIE Recruitment Notification For The Post Of Technical Assistant and Laboratory Attendant
Latest Govt Jobs | ICMR-NIE Recruitment Notification For The Post Of Technical Assistant and Laboratory Attendant
Oct 09, 2023 by Gk 15 Telugu https://gk15telugu.com/
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 47 పోస్టులు ఉండగా వీటిలో….
టెక్నికల్ అసిస్టెంట్-33, ల్యాబొరేటరీ అటెండెంట్-14 భర్తీ చేస్తున్నారు. వీటిలో విభాగాల వారీగా చూసినట్లయితే….
•టెక్నికల్ అసిస్టెంట్: బయోస్టాటి స్టిక్స్, నెట్ వర్కింగ్, ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ, రీసెర్చ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి.
•ల్యాబొరేటరీ అటెండెంట్: ల్యాబొరేటరీ, ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్, జనరల్ విభాగాలు ఉన్నాయి.
★ ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
★ అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 – 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★ నెల జీతం: నెలకు టెక్నికల్ అసిస్టెంట్కు రూ.35,400 నుంచి రూ. 1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్కు రూ.18,000 నుంచి రూ. 56,900 నెల జీతం చెల్లిస్తారు.
★ దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు మినహాయించి….
మిగిలిన వారంతా రూ.300/- చెల్లించాల్సి ఉంటుంది.
★ దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు అక్టోబర్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> రాతపరీక్ష
> ఇంటర్వ్యూ
> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
★ దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage and apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Court Jobs : 10th అర్హతతో ప్రాసెసర్సర్వర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High & DistrictCourtProcessor Server Recruitment 2026 Apply Now

Court Jobs : 10th అర్హతతో ప్రాసెసర్ సర్వర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High & District CourtProcessor Server Recruitment 2026
-
District Court Jobs : కేవలం 7th లేదా 10thఅర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TSHCOffice Subordinate Recruitment 2026 Apply dates changes all details in Telugu

District Court Jobs : కేవలం 7th లేదా 10thఅర్హతతో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TSHCOffice Subordinate Recruitment 2026 Apply dates
-
Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu

Free Jobs : 10th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | CSIR-CDRI Notification 2026 In Telugu WhatsApp Group Join Now Telegram Group
-
Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCILRecruitment 2025 Online Apply Now | Free Jobs Update

Central Govt Jobs : విద్యుత్ సబ్స్టేషన్ లో ఉద్యోగాల భర్తీ | NPCIL Recruitment 2025 Online Apply Now | Free Jobs Update
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

Regular Jobs – 10th అర్హతతో ల్యాబ్ అసిస్టెంట్ & లోయర్ డివిజన్ క్లర్క్ (రెగ్యులర్) ఉద్యోగాల భర్తీ | Sainik School Jhansi Recruitment 2026
-
10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu

10th Pass Jobs – ప్రభుత్వ ఆరోగ్య సంస్థలలో ఉద్యోగాల భర్తీ | GGH/CCC Recruitment 2026 In Telugu | Govt Jobs in Telugu
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT- Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITT – Non Teaching Recruitment 2025 Online Apply Now WhatsApp
-
ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply WhatsApp Group Join Now Telegram Group
-
ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now

ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో లాబొరేటరీ అసిస్టెంట్, Jr సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ | NFSU Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now

10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NML Recruitment 2025 Online Apply Now WhatsApp Group Join Now
-
Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now

Govt Jobs : ప్రభుత్వ కళాశాల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు | CUTN Non Teaching Recruitment 2025 Apply Now WhatsApp Group Join
-
TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now

TSRTC Jobs : రాష్ట్రంలోని రోడ్డు రవాణా శాఖ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | TGSRTC Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
