Latest Govt Jobs | కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ GENCO Direct Recruitment Notification For The Post Of Assistant Engineer
Latest Govt Jobs | కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ GENCO Direct Recruitment Notification For The Post Of Assistant Engineer
Oct 10, 2023 by Gk 15 Telugu
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ(GENCO).. ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో అసిస్టెంట్ ఇంజనీర్ (AE) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- AP Mega DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ 2025 – ఉపాధ్యాయ ఉద్యోగాలకై వెయిట్ ఓవర్!
- AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- AP 10th Class Results 2025 : రేపే 10th ఫలితాలు విడుదల
- DRDO Recruitment 2025: ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల Full Details Check Out
- 12th క్లాస్ ఉంటే చాలు Govt జాబ్స్ | CSIR-NGRI Notification 2025 | Free Government Jobs
- HPCL Junior Executive Job Recruitment 2025 అధిక జీతంతో HPCL లో భారీ ఉద్యోగాల భర్తీ
- 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu
- DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
- NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం
- After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి?
- HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
- RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
★ ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 339 పోస్టులు ఉండగా వీటిలో….
ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాలుగా పోస్టులు ఉన్నాయి.
★ ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ /ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజనీరింగ్/ఎలక్ట్రానిక్స్ & కంట్రోల్ ఇంజనీరింగ్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్/సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
★ అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 01.07.2023 నాటికి 18 నుంచి 44 సంవత్సరాలు లోపు ఉండాలి.
అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.
★ నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.65,600 నుంచి రూ.1,31,220 నెల జీతం చెల్లిస్తారు.
★ దరఖాస్తు రుసుము : మహిళా అభ్యర్థులు, SC మరియు ST, PwBD, ESM వారు మినహాయించి….
మిగిలిన వారంతా రూ.300/- చెల్లించాల్సి ఉంటుంది.
★ దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు అక్టోబర్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
★ ఎంపిక విధానం:
> రాతపరీక్ష
> మెడికల్ ఎగ్జామినేషన్
> డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
★ దరఖాస్తులు చేయు విధానం:
> ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.
★ దరఖాస్తులకు చివరి తేదీ : 29.10.2023.
★ రాత పరీక్ష తేదీ : 03.12.2023.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Webpage and apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
AP Mega DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ 2025 – ఉపాధ్యాయ ఉద్యోగాలకై వెయిట్ ఓవర్!
AP DSC Notification 2025 ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ 2025 – ఉపాధ్యాయ ఉద్యోగాలకై వెయిట్ ఓవర్! WhatsApp Group Join Now Telegram Group Join
AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AP Government Jobs : 10th అర్హతతో మహిళా శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join
AP 10th Class Results 2025 : రేపే 10th ఫలితాలు విడుదల
AP 10th Class Results 2025 : రేపే 10th ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10th
DRDO Recruitment 2025: ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల Full Details Check Out
DRDO Recruitment 2025: ప్రభుత్వ సంస్థ నుండి బంపర్ నోటిఫికేషన్ విడుదల Full Details Check Out WhatsApp Group Join Now Telegram Group Join
12th క్లాస్ ఉంటే చాలు Govt జాబ్స్ | CSIR-NGRI Notification 2025 | Free Government Jobs
12th క్లాస్ ఉంటే చాలు Govt జాబ్స్ | CSIR-NGRI Notification 2025 | Free Government Jobs WhatsApp Group Join Now Telegram Group
HPCL Junior Executive Job Recruitment 2025 అధిక జీతంతో HPCL లో భారీ ఉద్యోగాల భర్తీ
HPCL Junior Executive Job Recruitment 2025 అధిక జీతంతో HPCL లో భారీ ఉద్యోగాల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join
12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu
12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | CSIR Recruitment 2025 | Latest Jobs in telugu WhatsApp Group Join Now
DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు
DRDO Jobs : రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now
NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం
NCESS Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేలకి పైగా జీతం WhatsApp Group Join Now Telegram Group Join
After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి?
After Degree Ways : డిగ్రీ తర్వాత దారులు… ఏం చేయాలి? WhatsApp Group Join Now Telegram Group Join Now విద్యా సంవత్సరం ముగింపు
HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
HCU Jobs ప్రముఖ యూనివర్శిటీ లో – నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ WhatsApp Group Join Now Telegram Group Join Now Non Teaching
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాల కోసం లింక్ పై క్లిక్ చేసి చూడండి
SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి
SBI Fellowship: ‘Youth for India’ Fellowship for change in villages.. స్టైఫండ్ ఎంతో మీకు తెలుసా… లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే తెలుసుకోండి WhatsApp
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.