Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Asha Worker Jobs : No Exam, No Fee 8th అర్హతతో ఆశా వర్కర్ ఉద్యోగాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

Asha Worker Jobs : No Exam, No Fee 8th అర్హతతో ఆశా వర్కర్ ఉద్యోగాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 

November 05, 2023 by Gk 15 Telugu  

నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషన్ (గిరిజన), ASR జిల్లా కింద ఆశా పోస్టుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రిక్రూట్‌మెంట్. కేవలం 8వ తరగతి పాస్ ఉఁటే చాలు పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగం చేయవలసి ఉంటుంది. సొంత వార్డు లేదా గ్రామంలో ఉద్యోగం చేసే అవకాశం.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 53 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి కనీసం ఎనిమిది తరగతి లేదా అంతకంటే ఎక్కువ అధికారిక విద్యను కలిగి ఉన్న అక్షరాస్యత కలిగిన మహిళ అయి  ఉండాలి. ASHA సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి మరియు సమాజానికి చేరువయ్యేలా ఉండాలి.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 10.11.2023 నాటికి 25 నుంచి 45 సంవత్సరాలు  లోపు ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.10,000/- జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 26.10.2023 నుండి 10.11.2023 వరకు లోపు ఆన్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

> రాతపరీక్ష లేకుండా 

> మెడికల్ ఎగ్జామినేషన్

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

దరఖాస్తులు చేయు విధానం:

> ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు

దరఖాస్తులకు చివరి తేదీ : 26.10.2023.

★ రాత పరీక్ష తేదీ : 10.11.2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  
Notification Pdf Click Here  
Online Apply LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!