Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

AIIMS Recruitment  2023 : 10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Telugu jobs update 

AIIMS Recruitment  2023 : 10th అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | Telugu jobs update 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

November 07, 2023 by Gk 15 Telugu  

AIIMS Job Vacancy : నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మరొక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( AIIMS ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థులు నుంచి పోస్టులను అనుసరించి క్రింద ఇచ్చిన అర్హతలు మీకు ఉన్నట్లయితే ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగ వివరాలు: మొత్తం ఉద్యోగాల సంఖ్య 357 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది….

*హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-3 (నర్సింగ్ ఆర్డర్లీ): 106

*ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-3: 41

*మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 38

*ఫార్మసిస్ట్ గ్రేడ్-2: 27

*వైర్ మెన్: 20

*శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ -3: 18

*ఫ్లంబర్: 15

*ఆర్టిస్ట్(మోడలర్): 14

*క్యాషియర్: 13

*ఆపరేటర్/లిఫ్ట్ ఆపరేటర్: 12

*జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (రిషెప్షనిస్ట్): 5

*మానిఫోల్డ్ టెక్నీషియన్(గ్యాస్ స్టివార్డ్/గ్యాస్ కీపర్): 6

*ఎలక్ట్రీషియన్: 6

*మెకానిక్( ఏసి ): 6

*డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-2: 5

*అసిస్టెంట్ లాండ్రీ సూపర్ వైజర్: 4

17. డిస్పెన్సింగ్ అటెండెంట్: 4

18. మెకానిక్ ( E&M): 4

19. లైబ్రరీ అటెండెంట్ గ్రేట్-2: 3

20 . గ్యాస్/ పంప్ మెకానిక్: 2

21. లైన్మెన్ (ఎలక్ట్రికల్): 2

22 ట్రైలర్ గ్రేడ్-3: 2

23. ల్యాబ్ టెక్నీషియన్: 1

24. ఫార్మా కెమిస్ట్ /కెమికల్ ఎగ్జామినర్: 1

25. కోడింగ్ క్లర్క్: 1

26. మానిపోల్డ్ రూమ్ అటెండెంట్: 1

ఉద్యోగ అర్హతలు: పోస్టులను అనుసరించి కనీసం పదోతరగతి, 10+2, డిప్లమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉన్నట్లయితే కచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయసు : పోస్టులను అనుసరించి అభ్యర్థి వయసు 18 నుంచి 37 సంవత్సరాలు  లోపు ఉండాలి.

అభ్యర్థుల వయసు సడలింపు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఇవ్వడం జరిగింది.

నెల జీతం: పోస్టులను అనుసరించి నెలకు రూ.19,900 – రూ.1,12,400 వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము : AIIMS యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇచ్చిన విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు ఇచ్చిన సమయం: అభ్యర్థులు 27.10.2023 నుండి 20.11.2023 వరకు లోపు ఆన్లైన్లో  దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

ఎంపిక విధానం:

> రాత పరీక్ష

>స్కిల్ టెస్ట్

>డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

దరఖాస్తులు చేయు విధానం:

> ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

>అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింద ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

> పై వివరాల్లో ఇచ్చిన విధంగా మీకు వయసు, అర్హతలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు

దరఖాస్తులకు చివరి తేదీ : 20.11.2023.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  
Notification Pdf Click Here
Online Apply LinkClick Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!