Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

SSC Examination Calendar 2024 in Telugu 

SSC Examination Calendar 2024 in Telugu 

కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరంలో జాబ్ SSC కేలండర్ రిలీజ్ అవుతుంది అందులో భాగంగా SSC జాబ్ కేలండర్ రిలీజ్ చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లు మల్టీ టాస్క్ ఇన్స్టాల్ జాబ్స్, CHSL & CGL చాలా రకాలుగా జాబ్స్ అయితే ఉన్నాయి.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12 రకాల జాబ్స్ గురించి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో ఈజీగా అప్లై చేసుకుని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది.

ఇందులో అప్లికేషన్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది కేవలం ₹100 మాత్రమే ఉంటుంది. కావున అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు నుంచే మీరు ఇందులో చదవండి. 

🔰Examination Calendar Pdf Click Here  

🔰Official Website Click Here     

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!