Andhra Pradesh jobsapssdc jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

Latest Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ 2023 | 37,000 జీతం ఇస్తారు | UIIC Assistants Notification 2023 In Telugu -Gk 15 Telugu

Latest Jobs : కేంద్ర ప్రభుత్వం నుంచి అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ 2023 | 37,000 జీతం ఇస్తారు | UIIC Assistants Notification 2023 In Telugu | Free Jobs 2023 

Dec 14, 2023 by Telugu Jobs Point  

తెలుగు వారికి భారీగా అదిరిపోయే 300 జాబ్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ Ltd నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తును ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య: 300 (తాత్కాలిక) 30.09.2023 నాటికి వయస్సు: కనీస వయస్సు: 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు. సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో అసిస్టెంట్ జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు అసిస్టెంట్ సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ మరియు రిక్రూట్‌మెంట్ రాష్ట్రంలోని ప్రాంతీయ భాష చదవడం, రాయడం మరియు మాట్లాడటంపై పరిజ్ఞానం అవసరం. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

30.09.2023 నాటికి వయస్సు కనీస వయస్సు: 21 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు మధ్య ఉండాలి.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹37,000/- p.m మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.500/-

•SC/ST, Ex-Serviceman, : 100/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

ఈ నెల 16.12.2023 మరియు 06.01.2024 మధ్య ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం (రెండు రోజులు కలుపుకొని). ఇతర మార్గాలు / దరఖాస్తు విధానం ఆమోదించబడవు. వివరణాత్మక ప్రకటన & ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం దయచేసి మా వెబ్‌సైట్ www.uiic.co.in రిక్రూట్‌మెంట్ విభాగాన్ని చూడండి ఈ నోటీసు సమాచారం కోసం మాత్రమే. యొక్క నిర్ణయం కంపెనీ అన్ని విషయాలలో అంతిమంగా మరియు కట్టుబడి ఉంటుంది.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!