10th అర్హతతో పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ Latest Artillery Records Group C LDC, Fireman & MTS Notification 2023 in Telugu
10th అర్హతతో పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్ Latest Artillery Records Group C LDC, Fireman & MTS Notification 2023 in Telugu
Dec 18, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రం ఉద్యోగం పొందే అవకాశం.
📌ఆర్టిలరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్ ‘C’ డిఫెన్స్ సివిలియన్ పోస్టుల డైరెక్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌10th క్లాస్ అర్హతతో ఫైర్ మాన్, LDC & మల్టీ టాస్క్ స్టాప్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 06 జనవరి 2024.
Latest Artillery Records Group C LDC, Fireman & MTS Vacancy :- ఈరోజు నిరుద్యోగులకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. నాసిక్ మరియు హైదరాబాద్‌లోని వివిధ డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ఫైర్ మాన్ & మల్టీ టాస్క్ స్టాప్ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 06.01.2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹LDC
🔹MTS (Safaiwala)
🔹MTS (Messenger)
🔹Syce
🔹Washerman
🔹Fireman
🔹ఆఫీస్ అబార్డినేట్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
SC/ST/BCల వర్గాలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం 10వ తరగతి, 12th, Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ఎలా అప్లై చేసుకోవాలి:-
కింది పత్రాలు/సర్టిఫికేట్ యొక్క ఫోటోకాపీని దరఖాస్తుతో పాటు జతచేయాలి స్వీయ ధృవీకరణ:-
1. రూ. 5/- పోస్టల్ స్టాంపుతో విధిగా అతికించబడిన ఒక స్వీయ ధృవీకరణ కవరు.
2. ఒక తాజా పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రం వెనుక భాగంలో స్వయంగా ధృవీకరించబడింది.
3. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, PPO మరియు AEC-I/II లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ద్వారా సక్రమంగా ధృవీకరించబడిన మాజీ-సేవకుడు వ్యక్తుల విషయంలో డిశ్చార్జ్ బుక్.
4. ముఖ్యమైన విద్యా అర్హత యొక్క మార్క్ షీట్.
5. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ / బర్త్ ప్రూఫ్ కోసం మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికేట్ / స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్.
6. ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, ఏదైనా ఉంటే.
7. అనుభవ ధృవీకరణ పత్రం, ఏదైనా ఉంటే.
8. కుల ధృవీకరణ పత్రం యొక్క ఫోటోకాపీ (SC/ST & OBC (నాన్ క్రీమీ లేయర్)) స్వయంగా ధృవీకరించబడింది
9.రిజర్వు చేసిన పోస్టులు. అభ్యర్థి PHP కోసం దరఖాస్తు చేసుకుంటే, సివిల్ సర్జన్ జారీ చేసిన వైకల్యం/వైద్య ధృవీకరణ పత్రం కాపీ
10. ప్రభుత్వ ఆసుపత్రి/CMO వైకల్యాన్ని ధృవీకరిస్తుంది. (కె) వయో సడలింపు ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సేవలందించేందుకు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC).
చిరునామా :- The Commandant, HQ School of Artillery, Devlali, District Nasik, Maharashtra, PIN-422 401.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 18-12-2023
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*